వాడుకరి చర్చ:ద్వారపురెడ్డి రవితేజ
ద్వారపురెడ్డి రవితేజ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Palagiri (చర్చ) 08:47, 27 ఫిబ్రవరి 2018 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వ్యాసం దిద్దుబాటు పేజీలో ఆ వ్యాసం తార్కికంగా ఏ వర్గానికి చెందుతుందో ఆ పేరు రాయండి. ఉదాహరణకు: [[వర్గం:వికీపీడీయాలో కోరుతున్న బొమ్మలు]]. తరువాత ఆ పేజీని భద్రపరచండి. అది కొత్త వర్గం కాబట్టి, వ్యాసంలో పేజీ చివరి భాగాన ఇది ఎర్రలింకులా కనిపిస్తుంది. ఆ లింకుకు వెళ్ళి ఆ వర్గానికి సంబంధించిన చిన్న వివరణను రాయండి. ఓ రెండు మూడు వాక్యాలైనా పరవాలేదు. లేదా ఆ పేజీని ఇప్పటికే ఉన్న మరో వర్గంలోకి చేర్చండి. ఉదాహరణకు [[వర్గం:వికీపీడియా నిర్వహణ]] అని రాసి భద్రపరచండి. ఇక వర్గం తయారైనట్టే.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Palagiri (చర్చ) 08:47, 27 ఫిబ్రవరి 2018 (UTC)