వాడుకరి చర్చ:ప్రత్యూష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

ప్రత్యూష్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

ప్రత్యూష్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:48, 5 నవంబర్ 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
విభాగం లింకు

ఏదైనా వ్యాసం కొరకు లింకు ఇవ్వాలంటే ఆ వ్యాసం పేరు చదరపు బ్రాకెట్లలో ఇవ్వడం చాలా మందికి తెలుసు. ఉదాహరణకు [[గుడిపాటి వెంకట చలం]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం అని ఆ వ్యాసానికి లింకు వస్తుంది.

అదే వ్యాసంలో "చలం వాఖ్యలు, అభిప్రాయాలు" అనే విభాగానికి లింకు ఇవ్వాలనుకోండి. అప్పుడు వ్యాసం పేరు తరువాత # అనే గుర్తు ఉంచి విభాగం పేరు వ్రాయాలి. [[గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు అన్న లింకు సరాసరి ఆ వ్యాసం విభాగానికి (Section head within the artcile) దారి తీస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అభినందనలు[మార్చు]

ప్రత్యూష గారు, ఏక్తాభ్యాన్ మీ ప్రయోగశాల లో వ్రాశారు చాలా బాగా కొత్త వ్యాసాన్ని బాగా రాశారు, అభినందనలు. మీ వాడుకరి పేజీ పేరుకు తేడా వున్నందున అది ప్రధాన పేరుబరివ్యాసంగానే పరిగణించబడుతుంది. దానిని ప్రయోగశాలకు తరలించాము. అయితే, తెలుగు వికిలో ఇప్పటికే మీరు రాసిన వ్యాసం లేదు, మీ పేరు పక్కన ఎరుపు రంగులో ఉన్న ఏక్తాభ్యాన్ పైన నొక్కి కొత్త పేజీ సృష్టించండి మీ వాడుకరి:ప్రత్యూష/ప్రయోగశాల పేజీలో ఉన్న సమాచారం మొత్తం సృష్టించిన కొత్త పేజీలు ఆ సమాచారాన్ని చేర్చండి మీ వాడుకరి:ప్రత్యూష/ప్రయోగశాల పేజీలో ఆ సమాచారం అంతా తొలగించండి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అని ఒకటో నెంబర్ రెండో నెంబర్ అని వేశారు మీకు ఉదాహరణ చివరికి ఇస్తున్న దీని ప్రకారం మిగతా మూలాలను ఆ పేజీలో సరి చేయగలరు మరి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే కింద రాయగలరు ఇదే చర్చ పేజీలు రాయగలరు ధన్యవాదాలు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఒకటో నెంబర్ రెండో నెంబర్ అని వేశారు, మీకు ఉదాహరణ చివరికి ఇస్తున్న దీని ప్రకారం మిగతా మూలాలను ఆ పేజీలో సరి చేయగలరు. మరి ఏమైనా సహాయ, సహకారాలు కావాలంటే కింద ఇదే చర్చ పేజీలో రాయగలరు.

https://en.wikipedia.org/wiki/Swapna_Barman[1] ఒకటో నెంబర్ రెండో నెంబర్ అని వేశారు.

దీనిని <ref>https://en.wikipedia.org/wiki/Swapna_Barman</ref> లాగా వాడితే మూలం సంఖ్యలు అప్రమేయంగా చేరుతాయి. మూలాలు వ్యాసం చివరలో కనబడతాయి..

ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 17:51, 17 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్ధంవంతం చేయడానికి వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారి వ్యాఖ్యని సవరించాను--అర్జున (చర్చ) 23:29, 17 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]