వాడుకరి చర్చ:యర్రా రామారావు/ప్రయోగశాల-1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యర్రా రామారావు గారూ, తెలంగాణా జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణ వివరాలు పట్టిక బాగుంది. ఒక్క చూపులో ఏయే పాత జిల్లాల నుండి ఏయే కొత్త జిల్లా లొచ్చాయి, ఏ జిల్లాలో ఎన్నేసి మండలాలున్నాయి అనే సమాచారం తెలిసిపోతోంది. దీన్ని ప్రధానబరి లోకి తరలించండి. __చదువరి (చర్చరచనలు) 05:40, 23 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]