వాడుకరి చర్చ:-iNu-

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

-iNu- గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Mpradeepbot (చర్చ) 20:39, 13 డిసెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
అతిగా విధానాలు ఇబ్బందికరం

ఎంత కాదనుకొన్నా వికీపీడియా వంటి బృహత్తర కార్యంలో నియమాలు, మార్గదర్శకాలు, సూచనలు పెరుగుతూనే ఉంటాయి. ఇవి పెరిగినకొద్దీ Instruction creep అనే పరిస్థితికి దారి తీస్తాయి. ప్రతి విషయానికీ తగిన నియమం లేదా మార్గదర్శకం తయారు చేయాలంటే చివరికి అవి అనుసరించడానికి వీలు లేనంత క్లిష్టంగా తయారవుతాయి. Procedures are popular to suggest but not so popular to follow, due to the effort to find, read, learn and actually follow the complex procedures. మరిన్ని వివరాలకు చూడండి - m:Instruction creep

కనుక సభ్యుల "విచక్షణ"కు, చర్చకు చాలా విషయాలు వదిలేయడం ఉత్తమం.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల