వాడుకరి చర్చ:Bhaskar Aura

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Bhaskar Aura గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Bhaskar Aura గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బాట్లు అంటే ఏమిటి?

పెద్ద సంఖ్యలో ఫైళ్ళను ఎగుమతి చేయడం, వందలాది పేజీల్లో ఒకే రకమైన దిద్దుబాట్లు చెయ్యాల్సి రావడం కష్టం మరియు విసుగుతో కూడుకున్న పని. ఇలాంటి అవసరాలను తీర్చడానికి బాట్లను తయారు చేస్తారు. సాధారణంగా వీటిని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో అనుభవమున్న సభ్యులు రాస్తారు. ప్రస్తుతం పైథాన్, పెర్ల్, పీహెచ్‌పీ, జావా మొదలైన భాషల్లో బాట్లను రాయవచ్చు. ఆసక్తి గలవారు ఆంగ్ల వికీపీడియాలోని ఈ లింకును సందర్శించగలరు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 13:50, 17 జనవరి 2020 (UTC)

వ్యాస రచన గురించి[మార్చు]

భాస్కర్ గారు... తెవికీ రచనలో పాలుపంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. తెవికీ వ్యాస రచనలో కొన్ని నిర్ధేశకాలు ఉన్నాయి. ముందు వాటిని క్షుణ్ణంగా చదివి వ్యాసాన్ని రాయండి. వాడుకరి తన సొంత వ్యాసాన్ని వికీలో రాసుకోకూడదు, రాసిన వాటికి సరైన మూలాలు ఉండాలి. మీరు ఇంతకుముందే ఇదే వ్యాసాన్ని రెండుసార్లు సృష్టించారు. వికీ నియమాలను అనుసరించి నేను తొలగించాను. మీరు నా వాడుకరి పేజిలో ఉన్న సమాచారాన్ని తొలగించారు. ఇది ఇలానే కొనసాగితే వికీపరంగా మీపై చర్య తీసుకోవలసివుంటుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:23, 22 జనవరి 2020 (UTC)

నా దగ్గర మూలాలు వున్నాయి అందుకే ఆ విషయాన్ని పెట్టాను Bhaskar Aura (చర్చ) 15:38, 22 జనవరి 2020 (UTC)

వికీ శైలీలో పూర్తి వ్యాసాన్ని రాసి, మూలాలలో సహా ప్రచురించండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:10, 22 జనవరి 2020 (UTC)