వాడుకరి చర్చ:Chinnareddy435

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Chinnareddy435 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Chinnareddy435 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 09:56, 8 మార్చి 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
కామన్స్

వికిపీడియా కామన్స్ లోని బొమ్మలని మనము కూడా వాడుకోవచ్చని మీకు తెలుసా? ఉదాహరణకి మీరు ఈ బొమ్మ వాడాలనుకుంటె, ఎక్కడ వాడాలనుకున్నారో అక్కడ File:Gandhi_studio_1931.jpg అని వ్రాయండి. అక్షరాల మధ్యలో అండర్ స్కోర్ మరిచిపోవద్దు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ధన్యవాదాలు[మార్చు]

రవితేజ కుమార్ రెడ్డి గారికి భవిషన్నిధి, పింఛను పథకాలపై వ్యాసాలు వ్రాస్తున్నందుకు అభినందనలు. మీరు వ్రాయబడిన అంశాలు ఏ గ్రంథం ఆధారంగా లేదా ఏ అంతర్జాల లింకు ఆధారంగా వ్రాయబడినాయో ఆయా అంశాలను మూలాలుగా చేర్చండి. వికీపీడియాలోని వ్యాసంలో మూలాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సహాయానికి అభ్యర్థించండి. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:38, 30 జనవరి 2016 (UTC)