వాడుకరి చర్చ:Chjayachandra

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Chjayachandra గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 16:59, 22 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మూలాలు

వికీలో మీరు వ్యాసాలు రాసేటపుడు ఎక్కడి నుంచి సమాచారాన్ని సమీక్షిస్తున్నారో రాయడం మరువకండి. ఉదాహరణకు మీరు http://www.kalamkariart.org నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారనుకోండి. <ref>{{cite web|url=http://www.kalamkariart.org|title=కలంకారీఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి}}</ref> అనీ లేదా <ref>http://www.kalamkariart.org</ref> అనీ చేర్చండి. వ్యాసం చివరలో {{మూలాలజాబితా}}అని చేర్చడం మరచి పోకండి. ఇలా చేయడం వలన మనం వ్యాసంలో రాసిన మూలాలు వాటంతట అవే జాబితాగా మర్పు చెందుతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అక్కినేని నాగేశ్వరరావు బొమ్మ[మార్చు]

జయచంద్ర గారూ! అక్కినేని నాగేశ్వరరావు బొమ్మ ఎక్కడినుండి తీసుకొన్నారొ తెలుపలేదు. (ఇది 1948 ముందు బొమ్మ అయ్యే అవకాశం లేదు.) ఇది మీరే గీశారా? లేదా అది గీసినవారు పబ్లిక్ డొమెయిన్‌గా విడుదల చేశారా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:35, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల లైసెన్సు వివరాలు తెలియజేయండి[మార్చు]

మీరు అప్‌లోడ్ చేసిన క్రింది బొమ్మలకు సరైన లైసెన్సు వివరాలు ఇవ్వడం మరిచారు. లేదా ఇచ్చిన వివరాలు సందిగ్ధంగా ఉన్నాయి.
నిర్వహణలో భాగంగా ఇటువంటి బొమ్మలన్నీ తొలగించబడుతాయి.
కనుక సరైన వివరాలు జోడించి నిర్వహణలో తోడ్పడమని మనవి.

  • ఒక వేళ మీరు అప్లోడు చేసిన బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా లోంచి సరైన కాపీ హక్కు ట్యాగ్‌ను ఎంచుకొని ఆ బొమ్మకు చేర్చండి. - {{GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} వంటివి.
  • మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు {{PD-India}} అనే ట్యాగు చేర్చి ఆ బొమ్మను ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో వ్రాయండి.
  • ఒకవేళ మీరు అప్లోడు చేసిన బొమ్మ ఉచితం కాకున్నా "సముచిత వినియోగం" (FAir Use) క్రిందికి వస్తే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా) వాటికి {{Non-free film screenshot}} లేదా {{పుస్తక ముఖచిత్రం}} లేదా {{డీవీడీ ముఖచిత్రము}} లేదా {{సినిమా పోస్టరు}} వంటి ట్యాగులను చేర్చండి.
  • అలా కాకుండా ఆ బొమ్మపై వేరే వారికి కాపీ హక్కులున్నాగాని ఆ వ్యాసంలో ఆ బొమ్మ వాడడం చాలా అవుసరమనీ, ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా వేరే ఉచిత లైసెన్సు బొమ్మ లభించడం సాధ్యం కాదనీ మీరు అనుకొంటే FairUse కింద ఆ బొమ్మకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అనే ట్యాగును పెట్టండి. ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి.
  • ఇదివరకు మీరు ఉత్సాహంగా అప్‌లోడ్ చేసినా ఆ బొమ్మ సరైన కాపీ హక్కు నియమాలను అనుగుణంగా లేదనుకుంటే అబొమ్మ సారాంశంలో {{తొలగించు|కాపీహక్కుల సందిగ్ధం}} అనే మూసను ఉంచండి.

ఏమయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక అడగండి.

కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు క్రింద ఇవ్వబడ్డాయి.

దయచేసి తగు వివరాలు ఇవవ్వండి. కానిచో బొమ్మను తొలగించవలసి రావచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:02, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]