వాడుకరి చర్చ:Crangvvarma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Crangvvarma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 11:51, 2 ఆగష్టు 2010 (UTC)


ఈ నాటి చిట్కా...
వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు లేవా?

వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు ఉండవని చాలా మంది అనుకొంటారు. కాని ఇది నిజం కాదు. అసలు సంగతి ఏమంటే

  1. వికీపీడియా లోని విషయం (టెక్స్టు మాత్రం)GFDL లేదా GNU Free Documentation Licenseకు లోబడి ఉంది. అంటే, ఇందులోని విషయాన్ని ఇతరులు నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చును, మార్చుకోవచ్చును కానీ, ఈ విషయంపై చేసిన మార్పులను అదే నియమాలకు లోబడి పంచాలి. మరియు ఆ విషయం రచయితలను పేర్కొనాలి.
  2. వికీపీడియాలో ఉన్న బొమ్మలు అన్నింటికీ GFDL కాపీ హక్కు వర్తించదు. బొమ్మలను ఆయా బొమ్మలకు చెప్పిన కాపీహక్కులకు లోబడి వినియోగించుకోవాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మొలక వ్యాసాలు[మార్చు]

మొలక వ్యాసాలు(ఒక్క వాక్యం వ్యాసాలు) ప్రస్తుత ప్రాధాన్యం కాదు. ప్రాధాన్యాల కోసం వికీపీడియా: 2012 లక్ష్యాలు చూడండి. దయచేసి కనీసం ఆరేడు వాక్యాల వ్యాసాలైనా తయారు చేయండి. ఇప్పటికే మీరు తయారు చేసిన మొలకలను విస్తరించండి.--అర్జున 00:27, 7 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]