Jump to content

వాడుకరి చర్చ:Dvlaxmikanth

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Dvlaxmikanth గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)

నా పేరు దమ్మాలపాటి వెంకట లక్ష్మీ కాంత్, నేను న్యాయవాది గా నల్గొండ జిల్లా(ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) కోదాడ లో ప్రాక్టీస్ చేస్తున్నాను, నా భార్య శ్రీదేవి కూడా న్యాయవాదే, నేను ఖమ్మం జిల్లాకు చెందిన చింతకాని మండలం, తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందినవాడిని, నా చదువు 1 నుండి 7 వరకు మా స్వగ్రామములోనే జరిగినది, 8 నుండి 10 వరకు ప్రక్కన గల నాగులవంచ గ్రామములో జరిగింది, ఇంటెర్మీడియట్, డిగ్రీ ఖమ్మం టౌన్ లో జరిగింది. ఆ తరువాత లా మచిలిపట్నం లోని డి.యస్.ఆర్ హిందు కాలేజ్ ఆఫ్ లా లో జరిగింది, నేను ఐ.ఆర్.పి.యం కోర్స్ కూడా భారతియ విద్యా భవన్ లో చేసాను, లా పూర్తి అయ్యిన తరువాత ఖమ్మం జిల్లా కోర్ట్ లో 1992 లో ప్రాక్టీస్ మొదలు పెట్టి రెండు సంవత్సరాల తరువాత అంటే 1994 లో పెళ్ళి చేసుకొని నల్లగొండ జిల్లా(ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) కోదాడ కి వచ్చి సెటిల్ అయ్యాను. నాకు ఇంటెర్నెట్ లొ కొత్త విషయాలు తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం.

లక్ష్మీ కాంత్ గారూ ఇక్కడ రాసినవి ఆటోమేటిక్ గా తెలుగులోకి మారే మంత్రమేమీ లేదు. ఎలా రాసినవి అలాగే ఉంటాయి. తెలుగులో రాయడం చాలా తేలిక లేఖిని ఉపయోగించండి --వైఙాసత్య 18:10, 8 నవంబర్ 2006 (UTC)

బొమ్మ:మున్నేరు నది.JPG

[మార్చు]

మున్నేరు నది చిత్రం బావుంది. కాకుంటే దానిని బొమ్మ:100 1187.JPG అనేకంటే, river-munneru లాంటి మంచి పేరుతో లోడ్ చేస్తే సెర్చ్ ఇంజన్స్ వెంటనే ఆకట్టుకొంటాయి. వీలయితే మళ్ళీ పేరు మార్చి లోడ్ చేయండి.విశ్వనాధ్. 13:28, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలను తగు వ్యాసాలలో చేర్చండి.

[మార్చు]

లక్ష్మీకాంత్ గారూ! మీరు బొమ్మలు అప్‌లోడ్ చేసినప్పుడు పాటించవలసిన కొన్ని విషయాలు -

  • ప్రతి బొమ్మా ఏదో ఒక వ్యాసానికి చెంది ఉండాలి. కనుక ఆ బొమ్మను ఆ వూరు లేదా ఆ విషయానికి చెందిన వ్యాసంలో చేర్చండి. వీలయితే ఆ వూరి గురించి కొంత వ్యాసం వ్రాయండి. బొమ్మ సారాంశంలో వూరి పేరు కూడా వ్రాయండి. ఉదాహరణకు బొమ్మ:మున్నేరు నది.JPG, బొమ్మ:మల్లన్నస్వామి గుడి.JPG బొమ్మలు బాగున్నాయి కాని వాటిని ఏ వ్యాసాలలో చేర్చాలో తెలియడంలేదు.
  • బొమ్మలను కన్వర్ట్ చేయకుండా ఒరిజినల్ క్వాలిటీలోనే అప్‌లోడ్ చేయడం మంచిది. మీకు వీలయితే అనవుసరమైన భాగం (ఆకాశం, నేల వంటివి) "క్రాప్" చేయవచ్చును.


--కాసుబాబు 17:04, 25 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

లక్ష్మీకాంత్ గారూ, మీరు Traffic pollution అనే పేరుతో వ్యాసం ప్రారంభించారు. కానీ శీర్షిక తెలుగులో ఉండాలి కనుక దానిని ట్రాఫిక్ కాలుష్యం కు తరలించాను. ఇందులో వ్యాస వృద్ధి చేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 17
31, 29 జూలై 2013 (UTC)

ఉండ్రాళ్ళ తద్దె కథ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

ఉండ్రాళ్ళ తద్దె కథ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు. ఇతర వ్యాసాల నుండి లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో మూలాలతో విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉండ్రాళ్ళ తద్దె కథ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణచర్చ 15:39, 24 ఏప్రిల్ 2021 (UTC) ➠ కె.వెంకటరమణచర్చ 15:39, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ట్రాఫిక్ కాలుష్యం వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

ట్రాఫిక్ కాలుష్యం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

సరైన మూలాలు లేవు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం వంటి వ్యాసాలు వికీలో ఉన్నాయి. ఈ వ్యాసం అవసరం లేదు. తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ట్రాఫిక్ కాలుష్యం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 05:29, 9 జూలై 2022 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 05:29, 9 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@ వాడుకరి:Dvlaxmikanth గారూ, వికీలో వ్యాసాలను మూలాలననుసరించి రాయాల్సివుంటుంది, సొంత అభిప్రాయాలు రాయకూడదు. మీరు రాసిన ట్రాఫిక్ కాలుష్యం అనే వ్యాసాన్ని జూలై నెలలోనే తొలగించారు. ఆ వ్యాసాన్ని మళ్ళీ ఈ రోజు మీరు సృష్టించారు. వికీ శైలీలో లేని వ్యాసాలు తొలగించబడుతాయి. గమనించగలరు.--Pranayraj1985 (చర్చ) 07:08, 1 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పింగళి దశరధరామ్ వ్యాసంలో మీ మార్పులు

[మార్చు]

లక్ష్మీకాంత్ గారూ పింగళి దశరధరామ్ వ్యాసంలో మీరు కూర్పు చేసిన విషయసంగ్రహం వాట్సాప్ లో చలామణి అవుతున్న విషయం అని సవరణల సారాంశంలో తెలిపారు.వాట్సాప్ , పేస్ బుక్, ట్విట్టర్ ఇలాంటి వాటిలోని సమాచారం తెలుగు వికీపీడియాలో చేర్చటానికి వికీపీడియా మార్గదర్శకాలు అంగీకరించవు.అందువలన ఆ మార్పులను నేను తిరగగొట్టాను.దయచేసి సముచితమైన తగిన ఆధారాలు లేకుండా ఇలాంటి సమాచారాన్ని తెలుగు వికీపీడియా వ్యాసాలలో చేర్చవద్దు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:35, 1 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]