వాడుకరి చర్చ:GURRAM LAKSHMI NARASAIAH
GURRAM LAKSHMI NARASAIAH గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( లేక ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 01:57, 13 సెప్టెంబరు 2019 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
మీ అభిరుచులు పేజీలో "మెరుగైన ఇటీవలి మార్పులు" అంశాన్ని వాడి చూసారా? డిఫాల్టుగా అది అచేతనమై ఉంటుంది. అది పని చెయ్యాలంటే బ్రౌజరు జావాస్క్రిప్టును సపోర్టు చేసేదిగా ఉండాలి. మామూలు ఇటీవలి మార్పులు పేజీలోవలె కాక, ఒక పేజీలో జరిగిన మార్పులన్నిటినీ ఒకచోట సమీకరించి చూపిస్తుంది. ఒకేపేజీలో జరిగిన మార్పుచేర్పులన్నిటి చరితాన్నీ చూపించే లింకు కూడా ఉంటుంది.
మరిన్ని వివరాలకు సహాయము:ఇటీవలి మార్పులు చూడండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Nrgullapalli (చర్చ) 01:57, 13 సెప్టెంబరు 2019 (UTC)
సందేహం
[మార్చు] సహాయం అందించబడింది
seasons gurinchi matter kavali
—GURRAM LAKSHMI NARASAIAH (చర్చ) 02:28, 13 సెప్టెంబరు 2019 (UTC)
- GURRAM LAKSHMI NARASAIAH గారికి, ఋతువు (భారతీయ కాలం) చూడండి. --అర్జున (చర్చ) 06:05, 14 సెప్టెంబరు 2019 (UTC)
- {{సహాయం చేయబడింది}} చేర్చాను.--అర్జున (చర్చ) 13:26, 17 సెప్టెంబరు 2019 (UTC)