వాడుకరి చర్చ:Gaddipati sreekanth
Gaddipati sreekanth గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mradeepbot (చర్చ) 08:26, 19 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సాగిపోండి అలా
[మార్చు]మీకు తెలుగు భాష మీద ఉన్న అభిమానానికి ధన్యవాదాలు శ్రీకాంత్ గారూ! మీలాంటి భాషాభిమానుల వికీపీడియాకు అత్యంత అవశ్యకం. తొందరేమీ లేదు. వికీపీడీయా లో మీ ప్రస్థానాన్ని ఇప్పుడే ఆరంభించండి. రవిచంద్ర 08:55, 19 ఫిబ్రవరి 2008 (UTC)
వర్గంలో పేరు చేర్చడం
[మార్చు]శ్రీకాంత్ గారు, వర్గంలో పేర్లు సరాసరిగా చేర్చరాదు. ఉదా.కు వర్గం:తెలుగు సాహితీకారులు లో పేరు చేర్చాలంటే [[వర్గం:తెలుగు సాహితీకారులు]] అని ఆయా వ్యక్తుల వ్యాసాలలో చివరన పెడితే చాలు.ఆ వ్యక్తులపేర్లు ఆ వర్గంలో కలుస్తాయి. మీరు వర్గం:తెలుగు సాహితీకారులు లో సరాసరిగా చేర్చిన పేర్లు తీసివేశాను. మీరు చేర్చదగిన సాహితీకారుల వ్యాసాలలో చివరన పైన చెప్పినట్లు వర్గం జోడించండి. ఆ వ్యక్తుల వ్యాసాలు లేకుంటే కొత్తగా తయారుచేయండి.--C.Chandra Kanth Rao 16:37, 19 ఫిబ్రవరి 2008 (UTC)