వాడుకరి చర్చ:GunturSubagiyosFM

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


GunturSubagiyosFM గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

GunturSubagiyosFM గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (Button sig.png లేక Insert-signature.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 00:16, 7 సెప్టెంబరు 2019 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఇంటర్నెట్‌పై ఎక్కువ సమయం కుదరదు

వికీలో వ్రాయడానికి చాలా సమయం పడుతున్నది. నాకు ఇంటర్నెట్‌లో అంత సమయం గడపడం కుదరదు.
పరవాలేదు. లేఖినిని మీరు ఆఫ్‌లైన్ వినియోగం కోసం complete web page గా save చేసుకోండి. లేదా offline లో తెలుగు వ్రాయడానికి మరికొన్ని ఉపకరణాలున్నాయి. (ఉదా: http://www.kavya-nandanam.com/dload.htm లో పోతన ఫాంట్‌తో లభించే సాఫ్ట్‌వేర్.) వీటితో మీరు సమయం చిక్కినపుడు తెలుగులో వ్రాసుకొని M S Word లో గాని, మరొక wordprocessor లో గాని భద్రపరచుకోండి. సమయం చిక్కినపుడు ఇంటర్నెట్‌లో వికీ ఎడిట్‌బాక్స్ తెరిచి మీరు భద్రపరచిన విషయాన్ని పేస్ట్ చేయండి. ఇలాగైతే మీరు ఇంటర్నెట్ బిల్లు టెన్షన్ లేకుండా పనిచేయగలరు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 00:16, 7 సెప్టెంబరు 2019 (UTC)