Jump to content

వాడుకరి చర్చ:Hari dorna

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Hari dorna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 09:28, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మూతికూరు వ్యాసం

[మార్చు]

హరి గారు, మోతుకూరు వ్యాసం ఇదివరకే ఉన్నది. మళ్ళీ మీరు మోత్కూరు వ్యాసం కొత్తగా ప్రారంభించారు. ఒకే గ్రామంపై ఒకటి కంటే మించి అధిక వ్యాసాలు ఉండుట సరికాదు. మీరు చేయదల్చుకున్న మార్పులు, చేర్పులు మోతుకూరులోనే చేయండి. C.Chandra Kanth Rao 11:46, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రావు గారు, ధన్యవాదాలు. ఇకనుండి జాగ్రత్తగా ఉంటాను. --Hari dorna 13:25, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను అకౌంట్ తెరిచినప్పుడు యూజర్ పేరు మరియు పేరు ఒకటే అని తెలియక Hari_dorna అని ఇచ్చాను. ఇప్పుడు దాన్ని పూర్తి పేరుగా మర్చుకోవడానికి వీలవుతుందా?.Hari dorna 13:16, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పుడు పేరు మార్చుకొనుటకు మీకు అవకాశం లేదు. అయిననూ మీ అభిరుచులలో వెళ్ళి కావలసిన ముద్దుపేరుతో రచనలు చేయవచ్చు. తప్పనిసరిగా పేరు మార్చుకోవాలనుకుంటే తెవికీలో ఉన్న ఇద్దరు అధికారులకే (వైజాసత్య మరియు చదువరి గార్లకే) సాధ్యం. వారి చర్చా పేజీల్లో అభ్యర్థిస్తే సరిపోతుంది.--C.Chandra Kanth Rao 13:21, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]