వాడుకరి చర్చ:I'm Irfan
I'm Irfan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 09:47, 5 జూలై 2018 (UTC)
- @శ్రీరామమూర్తి: గారు ధన్యవాదాలు I'm Irfan (చర్చ) 06:42, 7 డిసెంబరు 2019 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఎంత కాదనుకొన్నా వికీపీడియా వంటి బృహత్తర కార్యంలో నియమాలు, మార్గదర్శకాలు, సూచనలు పెరుగుతూనే ఉంటాయి. ఇవి పెరిగినకొద్దీ Instruction creep అనే పరిస్థితికి దారి తీస్తాయి. ప్రతి విషయానికీ తగిన నియమం లేదా మార్గదర్శకం తయారు చేయాలంటే చివరికి అవి అనుసరించడానికి వీలు లేనంత క్లిష్టంగా తయారవుతాయి. Procedures are popular to suggest but not so popular to follow, due to the effort to find, read, learn and actually follow the complex procedures. మరిన్ని వివరాలకు చూడండి - m:Instruction creep
కనుక సభ్యుల "విచక్షణ"కు, చర్చకు చాలా విషయాలు వదిలేయడం ఉత్తమం.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 09:47, 5 జూలై 2018 (UTC)