వాడుకరి చర్చ:Jagadishkumarreddy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Jagadishkumarreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 13:04, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు లేవా?

వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు ఉండవని చాలా మంది అనుకొంటారు. కాని ఇది నిజం కాదు. అసలు సంగతి ఏమంటే

  1. వికీపీడియా లోని విషయం (టెక్స్టు మాత్రం)GFDL లేదా GNU Free Documentation Licenseకు లోబడి ఉంది. అంటే, ఇందులోని విషయాన్ని ఇతరులు నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చును, మార్చుకోవచ్చును కానీ, ఈ విషయంపై చేసిన మార్పులను అదే నియమాలకు లోబడి పంచాలి. మరియు ఆ విషయం రచయితలను పేర్కొనాలి.
  2. వికీపీడియాలో ఉన్న బొమ్మలు అన్నింటికీ GFDL కాపీ హక్కు వర్తించదు. బొమ్మలను ఆయా బొమ్మలకు చెప్పిన కాపీహక్కులకు లోబడి వినియోగించుకోవాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

I want to add Khammam dist railway Station[మార్చు]

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

నాకు ఖమ్మం జిల్లా లొ రైల్వె స్తెషన్ కొత్తవి ఛెర్ఛాలి. ఎలా ఛెర్ఛాలి?

ఖమ్మం రైల్వే స్టేషన్ లింకు మీద నొక్కి కొత్త వ్యాసాన్ని రాయండి. రవిచంద్ర 13:19, 19 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
బహుశా మీరు ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్ వర్గంలో కొత్త స్టేషన్లను చేర్చాలని అనుకుంటున్నారేమో. అలా చేయాలంటే ఆయా గ్రామ/పట్టణ వ్యాసాలలో [[వర్గం:ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు]] అనే వర్గాన్ని చేర్చితే చాలు. ఆ పేర్లు ఖమ్మం రైల్వేస్టేషన్ల వర్గంలో కలుస్తుంది. మీకు ఇంకనూ ఎలాంటి సందేహాలున్ననూ చర్చా పేజీలో తప్పకుండా రాయండి.--C.Chandra Kanth Rao 14:24, 19 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]