వాడుకరి చర్చ:Jprmvnvijay5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Jprmvnvijay5 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ 10:47, 13 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీ అభిప్రాయాలు[మార్చు]

మీ స్పందనకు, మరియు సూచనలకు ధన్యవాదాలు. తెవికీ లో మెనూల పదజాలం తెవికీ, తెలుగు స్థానికీకరణలో పనిచేసే వారి సహాయంతో ట్రాన్స్లేట్ వికీ లో తయారవుతున్నది. మీరు దీనిలో పాల్గొని అభివృద్ధి పరచవచ్చు.--అర్జున (చర్చ) 16:32, 23 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

బోదులబండ[మార్చు]

బోదులబండ మరియు బోడులబండ రెండు వ్యాసాలున్నాయి. బోదులబండ సరి అయిన పేరు అయితే రెండవదాన్ని తొలగిస్తాను. దయచేసి తెలియజేయండి. మీ గ్రామం మంచి వ్యాసాన్ని తయారుచేస్తున్నారు. బొమ్మలు ఉంటే చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 09:47, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బోదులబండ అనేది సరైన పేరు. మిగతాది తొలగించండి. వీలయినంత తొందరలో బొమ్మలు కూడా చేరుస్తాను. మప్పిదాలు. Jprmvnvijay5 (చర్చ) 04:10, 2 ఏప్రిల్ 2013 (UTC)విజయ్[ప్రత్యుత్తరం]

how to change signature[మార్చు]

Helped. I would like to change my signature which is presently, 'jprmvnvijay5'.. I tried changing it from profile. But could not.. I will be very happy if you can tell me how to change it. Thanks Vijay -2014-01-04T12:28:43‎ Jprmvnvijay5

  • మీరు అభిరుచులు ఎంపికచేసుకొని మొదటి టేబ్ లోని సంతకం విభాగంలో ముద్దుపేరు పెట్టెలో మీకు కావలసిన పేరు చేర్చి భద్రపరచండి. ఆ తరువాత మీ వాడుకరిపేజీలో వికీసంతకం చేసి చూడండి. --అర్జున (చర్చ) 04:04, 5 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]