వాడుకరి చర్చ:Jsatyaprasad

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Jsatyaprasad గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 09:43, 10 అక్టోబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
వికీపీడియా ఈమెయిలు

వికీపీడియాలో ఒక సభ్యుని పేజీకి వెళ్ళి, ఎడమ భాగాన ఉన్న పరికరాల పెట్టెలో, ఈ సభ్యునికి ఈమెయిల్ పంపు అనే ఆప్షన్ ద్వారా సంభందిత సభ్యునికి ఈమెయిల్ పంపవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అభినందన[మార్చు]

చాలా చక్కటి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. అందుకు వికీపీడియా సభ్యులందరి తరపునా నా అభినందనలు. ఇలాగే తెవికీలో మీ కృషి కొనసాగించండి. రవిచంద్ర(చర్చ) 04:14, 10 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీ పెరిశెపల్లి ఊరిని పెరిశేపల్లి లో విలీనం చేశారు. సమాచారాన్ని అక్కడ చేర్చండి. మీరు తీసిన బొమ్మను ఆ పేజీలో అతికించాను.Rajasekhar1961 06:09, 14 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

గమనించ గలరు[మార్చు]

సత్య ప్రసాద్ గారూ! మీరు అప్‌లోడ్ చేసిన బొమ్మల గురించి, రచనల గురించి క్రింది విషయాలు గమనించగలరు -

  • బొమ్మలకు Badi, Gudi, Roaddu వంటి పేర్లు కాకుండా మరింత స్పష్టమైన పేర్లు ఇవ్వమని కోరుతున్నాను. ఉదాహరణకు Perisepalli_temple.jpg, Perisepalli_hospital.jpg వంటి పేర్లు మరింత సబబుగా ఉంటాయి. ఎందుకంటే అనేక వూర్లకు సంబంధించిన బొమ్మలు వికీపీడియాలో ఉన్నాయి గదా!
  • బొమ్మ description కొంత ఆంగ్లంలో వ్రాస్తే మంచిది. ఉదాహరణకు "picture of primary school in Pesepalli village of Krishna district. Photo taken by me (Satyaprasad) on so and so date" - ఇలా వ్రాసి ఉంటే ముందు ముందు ఆ బొమ్మను చూసినవారికి దానిగురించి తెలుస్తుంది.
  • ఈ బొమ్మలు అన్నీ "పెరిశేపల్లి" గ్రామానికి చెందినవే అనుకొంటాను. అందుకని ఆ బొమ్మలను పెరిశేపల్లి పేజీలో ఉంచుతున్నాను. అయితే ఇక ముందు ఒకో గ్రామానికి మూడు, నాలుగు బొమ్మలు మాత్రం ఉంటే చాలని నా అభిప్రాయం (మరీ ప్రత్యేకత ఉన్నవయితే తప్ప ).
  • బొమ్మలు ఇంకా ఎక్కువ రిజల్యూషన్‌లో ఉంటే స్పష్టంగా ఉంటాయి. మీరు వాటిని కుదించకుండా అప్‌లోడ్ చేసేయవచ్చును.
  • బొమ్మలకు తోడుగా ఆ వూరి గురించి మరింత సమాచారం వ్రాస్తే బాగుంటుంది. ఉదాహరణకు పెదవేగి గ్రామం వ్యాసం చూడగలరు.

ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. దయచేసి ఇంతటితో ఆపకుండా మీకు తెలిసిన ఇతర గ్రామాల గురించి కూడా వ్రాయండి. మరియు వాటి ఫొటోలు ఎక్కిస్తూ ఉండండి. ఏవయినా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయగలరు.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:02, 8 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]