Jump to content

వాడుకరి చర్చ:Kiransingh220

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Kiransingh220 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Kiransingh220 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 06:47, 14 నవంబర్ 2018 (UTC)



ఈ నాటి చిట్కా...
నా అభిరుచులు లో ఇటీవలి మార్పులను ఉత్కృష్టపరచుకోండి

మీ అభిరుచులు పేజీలో "మెరుగైన ఇటీవలి మార్పులు" అంశాన్ని వాడి చూసారా? డిఫాల్టుగా అది అచేతనమై ఉంటుంది. అది పని చెయ్యాలంటే బ్రౌజరు జావాస్క్రిప్టును సపోర్టు చేసేదిగా ఉండాలి. మామూలు ఇటీవలి మార్పులు పేజీలోవలె కాక, ఒక పేజీలో జరిగిన మార్పులన్నిటినీ ఒకచోట సమీకరించి చూపిస్తుంది. ఒకేపేజీలో జరిగిన మార్పుచేర్పులన్నిటి చరితాన్నీ చూపించే లింకు కూడా ఉంటుంది.

మరిన్ని వివరాలకు సహాయము:ఇటీవలి మార్పులు చూడండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 06:47, 14 నవంబర్ 2018 (UTC)

వికీ పిడియలో రోజు వారి తేదీల కు అనుగుణంగా మార్పులు జరగట్లేదు. ఉదాహరణకు చరిత్రలో ఈ రోజు వంటివి , ఈ రోజు వికీ ఓపెన్ చేస్తే 2/3 రోజుల క్రితం వి వస్తున్నాయి . దీనిని ఎలా పరిష్కరించాలి.

[మార్చు]

YesY సహాయం అందించబడింది


Kiransingh220 (చర్చ) 07:24, 14 నవంబర్ 2018 (UTC)

Kiransingh220 గారికి, మీ బ్రౌజర్ పాత సమాచారాన్నే సత్వర నిల్వ(cache) నుండి చూపిస్తున్నట్లున్నది. తాజాపేజీకొరకు en:Wikipedia:Bypass your cache చూసి దానిలో మీ విహరిణికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వండి. విహరిణి అమరికలలో cache చేయవద్దని అమర్చడం ద్వారాకూడా మీ సమస్య పరిష్కారంఅవవచ్చు.--అర్జున (చర్చ) 06:11, 29 నవంబర్ 2018 (UTC)