వాడుకరి చర్చ:Koopatrev

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Koopatrev గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Koopatrev గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 16:01, 16 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
కాల్పనిక సాహిత్యం గురించి

కాల్పనిక సాహిత్యం (నవలలు, సినిమాలు వంటివి) గురించి వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు [1] --

  • విజ్ఞాన సర్వస్వం ప్రధానం లక్ష్యం యదార్ధాలు. కల్పనలు కాదు. కనుక ఆ వ్యాసాలు యదార్ధాలను దృష్టిలో ఉంచుకొని వ్రాయాలి.
  • ఒక సినిమా గురించి వ్రాసేటప్పుడు - సినిమా నటులు, సాంకేతిక నిపుణులు, జయాపజయాలు, ఆ సినిమా ప్రభావం - ఇవన్నీ యదార్ధాలు. "సినిమా కధ" కల్పన. కనుక కధను క్లుప్తంగా ఇక్కడ వ్రాయవచ్చును. అతిగా వ్రాయ తగదు.
  • అభిప్రాయాలు - ప్రముఖ, ప్రచురిత సమీక్షలు ఓకే. మీ అభిప్రాయాలకు ఇది వేదిక కాదు. ముఖ్యంగా వివాదాస్పదమయ్యేవయితే.

ఉదాహరణకు ఈ వ్యాసాలు చూడండి - తెలుగులో మాయాబజార్ సినిమా గురించిన వ్యాసం. ఆంగ్లంలో en:The Lord of the Rings నవల గురించిన వ్యాసం.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 16:01, 16 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]