వాడుకరి చర్చ:LAKSHMAN RAO GUDALA

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

--LAKSHMAN RAO GUDALA (చర్చ) 10:10, 7 జనవరి 2017 (UTC)

LAKSHMAN RAO GUDALA గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

LAKSHMAN RAO GUDALA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 06:54, 6 జనవరి 2017 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీరు వికీమత్తులా?
  • కంప్యూటర్ ఆన్ చేయగానే "ఇటీవలి మార్పులు" పేజీ చూస్తారా?
  • మీరు మీ వ్యక్తి గత "ఈ-మెయిల్‌" లోను, ఆఫీసు కాగితాలలోను సంతకం బదులు నాలుగు టిల్డె గుర్తులు ( ~~~~ ) పెడుతున్నారా?
  • మీ మిత్రునికి ఇంటి దారి చెప్పడానికి "అయోమయ నివృత్తి" అవే పదం వాడుతున్నారా?
  • మీరు ఏదైనా పుస్తకం, లేదా పేపరు చదువుతున్నపుడల్లా "వికీపీడియా"లో ఈ వ్యాసం ఉందా? అని ఆలోచిస్తారా?
  • మీ వ్యాసాలను ఇతరులు నిర్దాక్షిణ్యంగా ఎడిట్ చేస్తే మీ రక్తపోటు పెరుగుతుందా?
  • మీరు వ్రాసే ఉత్తరాలలో [[]] అనే గుర్తులు పెడుతున్నారా?
  • భోజవం చేసేటపుడు "బెండకాయ" వ్యాసం ఉందో లేదో అనుమానం వచ్చి వెంటనే కంప్యూటర్ దగ్గరకు పరుగెడతారా?

సందేహం లేదు. మీరు వికీమత్తులే. బాగా ఎక్కేసినట్లుంది. en:Wikipedia:Wikipediholic అనే వ్యాసం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 06:54, 6 జనవరి 2017 (UTC)

మండే సూర్యుడు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

మండే సూర్యుడు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

వికిపీకిడియాకు తగిన వ్యాసం కాదు

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. Palagiri (చర్చ) 08:07, 7 జనవరి 2017 (UTC) Palagiri (చర్చ) 08:07, 7 జనవరి 2017 (UTC)