వాడుకరి చర్చ:Mdsoujanyakumar
Mdsoujanyakumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 24
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ఓ సూచన
[మార్చు]సౌజన్యకుమార్ గారూ, మీరు తెలుగు వికీపీడియాను సందర్శిస్తున్నందుకు చాలా సంతోషం. దిద్దుబాట్లు చేయాలనే మీ ఆసక్తి కూడా ఆహ్వానించదగ్గదే. మీరు తెవికీలో ఓ సారి అలా విహరించండి. తెవికీ గురించి కొద్దిగా అవగాహన ఏర్పడుతుంది. ఆ తరువాత దిద్దుబాట్లకు మానసికంగా మీకు మీరే తయారుకాగలరు. మీ ఉత్సాహం హర్షించదగ్గది. ఆంధ్రప్రదేశ్ మండలాల వర్గంలో మీరు దిద్దడానికి ప్రయత్నించారు. ఆ పుట వ్యాసము వ్రాయుటకు సంబంధించినది కాదు. మీరు ఓ సారి మహబూబ్ నగర్ మరియు జడ్చర్ల వ్యాసాలను చూడండి. ఈ వరకే, ఆయా మండలాల పేర్లు తెవికీలో వున్నవి. మీరు వ్రాయదయలచుకున్నది, ఒక వేళ ఆయా వ్యాసాలలో లేకున్న యెడల మాత్రమే వ్రాయడానికి ప్రయత్నించండి. మీకు ఏమైనా సందేహాలుంటే ఇదే పేజీలో వ్రాయండి. తెలిసిన వారెవరైనా నివృత్తి చేస్తారు. :-) అహ్మద్ నిసార్ 19:52, 19 జనవరి 2009 (UTC)