వాడుకరి చర్చ:Mukthapuramnagaraju
స్వాగతం
[మార్చు]Mukthapuramnagaraju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 04:44, 9 మార్చి 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 23
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 04:44, 9 మార్చి 2015 (UTC)
తెలుగు వికీపీడియా సదస్సు 2020 - ఆహ్వానం
[మార్చు]ఐఐఐటి హైదరాబాద్, భారత భాషలలో వికీపీడియా అభివృద్ధికి కృషిచేస్తోంది. ఈ కార్యక్రమము లో భాగంగా “తెలుగు వికీపీడియా సదస్సు 2020” ను శనివారం తేదీ 8 ఫిబ్రవరి 2020 ఉదయం 9:00 గంటల నుండి మధ్యాన్నం 1:00 గంట వరకు నిర్వహిస్తున్నారు. భారతీయ భాషలలో (తెలుగు మరియు హిందీపై దృష్టి సారించడం) వికీపీడియా కంటెంట్‌ను రాబోయే 5 సంవత్సరాలలో అనేక వేల రెట్లు పెంచే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని మేము చేపట్టాము. భారత ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.
ఈ సదస్సులో ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, కార్నిగి మేలోన్ యూనివర్సిటీ ,పిట్స్ బర్గ్, ట్యూరింగ్ అవార్డుగ్రహీత, చైర్మన్ ఐఐఐ టి హైదరాబాద్, డా. జయప్రకాశ్ నారాయణ్ , ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ, మరియు శ్రీ మామిడి హరికృష్ణ (భాష మరియు సంస్కృతిక శాఖ డైరెక్టర్, తెలంగాణ ప్రభుత్వం) వక్తలుగా పాల్గొంటున్నారు. .
కార్యక్రమము వివరాలు
వేదిక - కే ఆర్ బి ఆడిటోరియమ్ , 4వ అంతస్తు కోహ్లీ బ్లాక్, ఐఐఐటీ, హైదరాబాద్ క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్
సమయం - ఉదయం 9 గంటలనుండి మధ్యాన్నం 1 గంట వరకు.