వాడుకరి చర్చ:Murtyvsn

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Murtyvsn గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Murtyvsn గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (Button sig.png లేక Insert-signature.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 06:07, 25 సెప్టెంబరు 2019 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒకే వ్యాసానికి ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండే అవకాశముంటే.. (దారి మార్పు)

చాలా వ్యాసాలకు ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండే అవకాశముంది. ఉదాహరణకు నందమూరి తారక రామారావు.., ఎన్టీయార్, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు అనే వివిధ పేర్లతో ప్రసిద్ధుడు. ఆయన గురించిన వ్యాసానికి అన్ని పేర్లతోటీ లింకులు ఉంటే పాఠకులకు వెతకడంలో సౌకర్యం ఉంటుంది. ఒకే వ్యాసానికి అనేక పేర్లు పెట్టడం కుదరదు కాబట్టి, దారిమార్పు పేజీలు అనే సౌకర్యం వికీపీడియాలో ఉంది.

రామారావు గురించిన వ్యాసం నందమూరి తారక రామారావు పేరుతో ఉంది. ఈ వ్యాసానికి చేరుకునేలా ఇతర పేర్లతో దారిమార్పు పేజీలు సృష్టిస్తే సరిపోతుంది. ఆ పని కింది విధంగా చెయ్యాలి. ఎన్.టి.రామారావు పేరుతో ఒక పేజీ సృష్టించి, ఆ పేజీలో కింది పాఠ్యాన్ని చేర్చాలి:

#REDIRECT [[నందమూరి తారక రామారావు]]

ఎన్.టి.రామారావు అనే లింకును నొక్కినపుడు, ఆటోమాటిగ్గా వాడుకరి నందమూరి తారక రామారావు పేజీకి వెళ్తారు. ఆ పేజీలో పేజీ శీర్షిక కిందే "(ఎన్.టి.రామారావు నుండి దారిమార్పు చెందింది)" అనే వాక్యం వచ్చి చేరుతుంది. ఆ విధంగా తాను నొక్కిన లింకు, దారిమార్పు చెంది ఈ పేజీకి వచ్చినట్లు వాడుకరికి తెలుస్తుంది.

గమనిక: ఏదైనా పేజీ పేరు మార్చాలంటే ఈ దారిమార్పు పద్ధతిని వాడకండి. ఎందుకంటే పేజీ చరితం పాత పేజీకే ఉంటుంది. దాని బదులు "తరలించు" అనే అంశాన్ని వాడండి.

దారిమార్పుకు సంబంధించిన మరో చిట్కా వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 1 పేజీలో చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 06:07, 25 సెప్టెంబరు 2019 (UTC)

ేఖలంే[మార్చు]

YesY సహాయం అందించబడింది


175.101.144.186 11:20, 25 సెప్టెంబరు 2019 (UTC)

వాడుకరి:Murtyvsn గారికి, మీ ప్రశ్న అర్ధంకాలేదు. తెలుగులో టైపుచేయటం ఇంకా నేర్చుకోకపోతే ఆంగ్లంలో అడగండి. --అర్జున (చర్చ) 06:41, 5 అక్టోబరు 2019 (UTC)