Jump to content

వాడుకరి చర్చ:Nayakula Rajesh 963

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Nayakula Rajesh 963 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Nayakula Rajesh 963 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 13:24, 10 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 30


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 13:24, 10 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఆధ్యాత్మిక జ్ఞానరిత్యా మంగళవారం యొక్క ప్రాముఖ్యత !

[మార్చు]

అందరికీ మంగళకరమైన శుభోదయం...

ఈ సృష్టి మొదలైనప్పుడు మొదటిగా సూర్యోదయం ఆదివారంతో మొదలైంది. ఆది అంటేనే "మొదలు" అని అర్థం. సూర్యుడు ఉదయించడంతోనే దినం మొదలౌతుంది కావున సూర్యునికి ఆదిత్యుడు అనే పేరు వచ్చింది. ఇక సోమవారం అంటే చంద్రునికి సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రరిత్యా చంద్రుడు జ్ఞాన కారకుడు కావున నిండు చంద్రుడు ఉన్న పౌర్ణమిని, దైవజ్ఞానులు గురు పౌర్ణమిగా చెప్పుకుంటారు. మనది జ్ఞానులు గల దేశం కావున మనది ఇందూదేశం అయింది...  ఉదాహరణకు సోమవారమును ఇందువారము అని కూడా పిలుస్తారు. సోమవారం విషయంలో ప్రజలలో గొప్ప ఉద్దేశ్యం మిగిలి ఉనప్పటికీ ముందు వచ్చే ఆదివారం... తర్వాత వచ్చే మంగళవారం విషయంలో చాలా పోరపాట్లు చేస్తున్నాం !

మంగళవారం అంటే శుభకరమైనది.. మంగళం ప్రణమామ్యహం అంటూ దైవానుగ్రహము పొందే విషయంలో ఆ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాము సృష్టిలో అన్నింటికంటే గొప్పది మహోన్నతమైనది మంగళకరమైనది పరమాత్మ స్థానం.... దానినే మోక్షం అని, పరలోకం అని పరంధామం అని చాలా రకాలుగా పిలుస్తాము... సర్వమత ప్రార్థనల సారము ఆ శాశ్వతమైన స్థానం కోసమే !

ఆదివారం :- దైవ సంకల్పంతో సృష్టి మొదలైంది.. సృష్టిలో సకల జీవరాశులో ప్రధానమైన మానవ జన్మ కూడా మొదలైనది. ఆ సృష్టి మొదలైనప్పుడు మొదటిదే ఆదివారం...

సోమవారం : నిర్మించబడిన ఈ సృష్టికి కారుకుడెవ్వరు ? ఆయన తత్వం ఏమిటి ? సృష్టి నియమాలు, సృష్టికర్తను కనుగొనే ధర్మాలు ఏమిటి ? ఆయన స్థానం ఎక్కడ అనే వివిధ ప్రశ్నలకు సమాధానం కావాలి... దానినే జ్ఞానం అంటారు... అటువంటి జ్ఞానం పుట్టిన దినమే సోమవారం... ఆ దినమును దైవజ్ఞాన ఆచరణ కోసం వినియోగించాలి. రూపం లేని దేవుడికి గుర్తుగా ఏర్పాటు చేసిన ఈశ్వర లింగాన్ని సోమవారం రోజున ఇప్పటికీ పూజించడం వెనుక అసలు రహస్యం ఇదే !

మంగళవారం :- సృష్టికర్త ఎవరు ? ఆయన ఎక్కడ ఉంటాడు ? ఎలా ఉంటాడు ? ఏం చేస్తుంటాడు అనే ప్రశ్నలకు సమాధానం దొరికిన తర్వాత ఆయన గొప్పతనం అర్థమయ్యాక ఆయనను చేరాలి... ఆ దైవత్వంలోకి ఐక్యం కావాలనే తపన పుట్టడం, మంగళకరమైన స్థానాన్ని పొందెందుకు సాధన చేయడమే మంగళవారం ఉద్దేశ్యం !

ఆది,సోమ, మంగళవారాలు వరుసగా మూడు రోజులు చాలా కీలకమైనవి... ప్రాశస్త్యం కలిగినవి... కానీ ఈరోజున ఆదివారం సెలవు దినంగా ఉండటానికి కారణం సృష్టి మొదలైన రోజున దైవారాధన, జ్ఞాన ఆచరణలు చేయాలని తెలియక రకరకాల చెడు కార్యక్రమాలకు... ప్రత్యేకంగా మాంసాహారం వండుకుని తినడానికి మత్తులో మునిగితేలడానికి రోజంతా ఉపయోగిస్తున్నారు... అలాగే మోక్షానికి చిహ్నమైన మంగళవారం విషయంలో కూడా గ్రామ దేవతలకు అంటగట్టి జంతుబలిని ప్రోత్సాహించి నిజదేవుని జ్ఞానానికి దూరం చేశారు... అదృష్టవశాత్తు సోమవారం మాత్రమే తన గొప్పదనాన్ని కోల్పోకుండా ఉన్నందుకు సంతోషించాల్సిన విషయం !

ఈ పూర్తి విషయం చదివిన తర్వాత అయినా మనుషులలో మార్పు మొదలై ఆది, సోమ, మంగళ వారాల్లో ఎటువంటి దైవజ్ఞాన విరుద్ధమైన కార్యకలాపాలు చేయకుండా, వీలైనంతవరకు జీవిత అర్థం- పరమార్థం ఏమిటో గ్రహించి, దైవజ్ఞాన ఆచరణ, మోక్షం సాధన మొదలుపెట్టి దైవానికి దగ్గర కాగలరని, బుధ, శుక్రవారాలను మిగతా పనులకు వాడుకోవడంలో దైవమార్గంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని సంపూర్ణ విశ్వాసంతో తెలియజేస్తూ.....

( ఆధారం : అంతరాత్మ నుండి అందిన సమాచారం)

రచన : నాయకుల రాజేష్

స్థలం : సిరిగేదొడ్డి గ్రామం, ‌ గుమ్మఘట్ట మండలం

         అనంతపురం జిల్లా.

ఫోన్ నెంబర్ : 9356314349 Nayakula Rajesh 963 (చర్చ) 03:07, 3 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]