వాడుకరి చర్చ:Nkamatam
Nkamatam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 03:58, 24 నవంబర్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వ్యాసాల్లో విభాగాల శీర్షికల కొరకు ==
వాడండి, '''
(బొద్దు) వాడవద్దు. ఉదాహరణ:
==ఇది విభాగం శీర్షిక==
ఈ వాక్యం ఈ క్రింది విధంగా కనపడుతుంది.
- ఇది విభాగం శీర్షిక
శీర్షికలను ఇలా పెడితే, విషయ సూచిక ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. నా అభిరుచులలో నిశ్చయించుకోవడం ద్వారా విభాగాలకు సంఖ్యలు వచ్చే విధంగా చేసుకోవచ్చు. శీర్షికల వలన వ్యాసాన్ని చదవడం తేలికగా ఉంటుంది. శీర్షికలలో లింకులు పెట్టవద్దు మరియు మరీ ఎక్కువగా ఉప శీర్షికలు పెట్టవద్దు. ఇలా చేయడం వల్ల వ్యాసం చదవడం కష్టతరమవుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మీరు చూపిన తప్పు
[మార్చు]పరిచయం పేజీలో మీరు చూపిన తప్పును సరిదిద్దాం. అది కొత్త సభ్యులకు వికీని పరిచయం చేసే వ్యాసం కాబట్టి ఒక ఎంబెడెడ్ పేజీలో విషయాన్ని వ్రాసి ఆ పేజీలో ఎంబెడ్ చేశామన్న మాట. అలాంటి ఎంబెడెడ్ రియూజబుల్ మాడ్యూల్స్ ని వికీలో మూసలంటారు. అసలు టెక్స్ ఇక్కడ చూడండి మూస:పరిచయము --వైజాసత్య 22:55, 29 నవంబర్ 2008 (UTC)
చొరవకు కృతజ్ఞతలు
[మార్చు]కమతం గారూ, కొత్తసభ్యులైనా చొరవ తీసుకొని మార్చులు చేర్పులు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ లాంటి సభ్యులు తెవికీకి ఎంతో అవసరం. --వైజాసత్య 18:42, 3 డిసెంబర్ 2008 (UTC)