వాడుకరి చర్చ:Pedda

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Pedda గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సి. చంద్ర కాంత రావు- చర్చ 18:39, 7 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీ రచనలు[మార్చు]

మీ రచనలు బాగున్నాయి. తెలుగు టైపు చేసేటప్పుడు సరియైన అనుస్వరం (సున్న) వాడండి. అంకె 0 వాడొద్దు. మీరు తెలుగువికీలో అప్రమేయంగా వుండే టైపింగ్ పద్ధతి వాడుతుంటే (సున్నా = M) అని గమనించండి. ఇతర పద్ధతులకు కీ బోర్డు వ్యాసం చూడండి. --అర్జున 07:14, 22 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

టిల్డెలు ఎలా చేయాలి,
మీరు అవి వేరేగా టైప్ చేయకుండా, దిద్దుబాటు పెట్టెలో పై వరసలోనున్న పెన్ను సంతకం బొమ్మ నొక్కితే సరిపోతుంది. టైపు చెయ్యాలనుకుంటే కీ బోర్డులో ఎడమపైభాగంలో టాబ్ పైన 1 కు ఎడమపక్కన వుండే కీ ని షిఫ్ట్ తో వాడండి. అప్పుడు టిల్డె వస్తుంది.--అర్జున 06:41, 23 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మార్పు చేసినపుడు అంగ్లము నుంది తెలుగు లొకి మార్చడముఎలా[మార్చు]

{{సహాయం కావాలి}} WP:TH చూడండి.--అర్జున (చర్చ) 04:06, 14 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పెద్ద గారూ ! వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వైద్య శాస్త్రము లో మీ సలహా బాగు.ంది. మీకు వైద్యశాస్త్ర పరిజ్నానం ఉన్నట్లుంది. మీ సభ్యపేజీలో మీ వివరాలు చేర్చండి. అందరికీ ఉపకరించేలా బాలింత పత్యం వంటి వ్యాసాలు వ్రాయండి. --t.sujatha (చర్చ) 04:12, 19 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వేరొక ఫైల్ నుండి కాపీ చేసి వికీ లో పెట్టడము ఎలా?[మార్చు]

{{సహాయం కావాలి}}

--Pedda (చర్చ) 17:02, 22 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు వేరొక ఫైల్ కాపీ చేసి వికీలో పెట్టడమే కదా ! ఇందులో సమస్య ఏముందో చెప్పండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:37, 25 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రచనలు[మార్చు]

ప్రాజెక్టులకు ప్రత్యేక పరిధి వుంది. వ్యాసానికి తగిన సమాచారాన్ని అక్కడ చేర్చకూడదు. మీరు ఇటీవల చేర్చిన సమాచారాన్ని తొలగించుతున్నాను. తెవికీ గురించి అవగాహన పెంచుకొనడానికి. ప్రస్తుతమున్న వ్యాసాలను విస్తరించడం, దోషాలు సరిదిద్దడం మంచిది. వీలైతే దగ్గరలో జరిగే ముఖాముఖి సమావేశాలకు హాజరు కాండి.--అర్జున (చర్చ) 08:07, 15 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరిపేజీనుండి తరలించిన సుజాత గారి వ్యాఖ్య[మార్చు]

పెద్ది గారికి నమస్కారం . మీ స్పందనకు , బాలింతవ్యాసం వ్రాయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.