వాడుకరి చర్చ:Polishettysri
Polishettysri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 19:42, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియాలో నమోదైన సభ్యులందరూ తమ తమ సభ్యుని పేజీలను సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉంటే, తెరపై పైని, కుడి మూలన మీ పేరు, ఇతర లింకులు కనిపిస్తాయి. పేరును నొక్కినపుడు మీ సభ్యుని పేజీకి వెళ్తుంది. మార్చు నొక్కి, దిద్దుబాటు పేజీకి వెళ్ళి మీ గురించి రాసుకోవచ్చు. మీ గురించి, వికీలో మీరు చేస్తున్న, చెయ్యదలచిన పనుల గురించి రాయవచ్చు. మీ "సభ్యుని చర్చ" పేజీలో ఇతరులు మీతో చెయ్యదలచిన చర్చలు రాస్తారు. మీరు చెయ్యదలచిన ప్రయోగాల కోసం మీ సభ్యుని పేజీకి అనుబంధంగా ఉప పేజీలను సృష్టించుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం వికీపీడియా:సభ్యుని పేజీ చూడండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల