Jump to content

వాడుకరి చర్చ:Prasad pulapakula

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: స్వాగతం టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

స్వాగతం

[మార్చు]
Prasad pulapakula గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Prasad pulapakula గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   కె.వెంకటరమణ 09:45, 18 మార్చి 2015 (UTC)ప్రత్యుత్తరం


ఈ నాటి చిట్కా...
దిద్దుబాటు పెట్టె

మీరు ఎక్కడైనా నీలం రంగులో ఉన్న మార్చు అనే లింకును నొక్కితే దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది. వ్యాసంపైన ఉన్న టాబ్‌ను నొక్కితే మొత్తం వ్యాసం దిద్దుబాటు పెట్టెలో తెరచుకుంటుంది. అదే వ్యాసంలోని ఒక విభాగంపైన కుడివైపునున్న లింకును నొక్కితే ఆ విభాగం మాత్రం దిద్దుబాటు పెట్టెలోకి మారుతుంది. ఆ తరవాత మీరు చేయదలచిన మార్పులను చేసి దిద్దుబాటు పెట్టె క్రింద ఉన్న పేజీభద్రపరచు అనే బటన్‌పై నొక్కినట్లయితే మీరు చేసిన మార్పులు వ్యాసంలో చేర్చబడతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల