వాడుకరి చర్చ:Prasadkakarla007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Prasadkakarla007 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 10:36, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

నాకు తెలుగు లొ టైపు ఛెయటం కంచెం కస్తముగా వుంది. నెను ఛెస్తున్న మారుపులు..........మీకు సబబు గా వుంటె నాకు తెలుప గలరు...దానిని అనుసరించి..........మిగిలిన వ్యాసం లకు........నెను నా వంతు సహయం చెయగలను.

నమస్కారములు,[మార్చు]

నా పేరు రాజు అథికారి.నేను తె వి కి గూర్ఛి ఈనాడు లో ఛదివాను.మా ఊరు పాలకొల్లు.తెవికి లో మా ఊరి గూర్ఛి వుందా? నేను కూడా తెవికి సబ్యుడి ని అయినందుకు చాలా ఆనందం గా వుంది.


నమస్కరం లు,

నా పేరు ప్రసాదు...........నేను దుబాయ్ లొ ఒక పెద్ద ముల్టినెసనల్ సంస్ఠ లొ పని ఛెస్తున్నను...........తె వి కి లొ ఇప్పటి కె నెను ఛాలా వ్యసం లు రాసినాను.........మాఉరు గురింఛి.........రాసాను.........నెను ఛదివిన స్ఛూల్ , కొలెజి..........ఇంక.......నెను పని ఛెసిన స్ఛూల్ గురిన్ఛి కూడా రాసాను............నాకు ఛాలా ఆనందం గా వుంది........ఇందులొ సబ్యుడి ని అయనందుకు.....ఇంకా నాకు తెలిసిన విషయం లు గురింఛి.........రాస్తాను....అందరికి.......మదుర అనుబుతిని కలిగింఛెది........బాల్యమ్...దీని మీద వ్యసం వ్ర్యాయలనుకుంటునాన్ను..............prasadkakarla007@gmail.com ఇది నా మైల్ ఆద్రెస్........మీ యెక్క చిన నాటి విసయం లు నకు పంపితె...........అందరివి.........కలపి ఒక మంఛి .......వ్యసం అవుతుంది........ఈ రొజులలొ ఛాల బిజి గా వుండె అందరి కి మన వ్యసం...........కొంఛెం.....అనందం ని ఇస్తుంది అని నా ఆశ.............!

బాల్యం......... మీరు.....ఛిన నాటి.....ఆటలు.... పాటలు........మరఛిపొలెని సంగటనలు.....తెలుపగలరు......

మరి ఇంకెం ........కలం....పటండి........మొదలు పెట్టండి........

దన్యవాదం లు.............

ప్రసాద్...! prasadkakarla007@gmail.com