వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.
నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
Pravynandas గారూ, కమాన్‌పూర్ (కరీంనగర్) ను కమాన్‌పూర్ గ్రామం కు తరలించారు. కమాన్‌పూర్ పేరుతోటి ఒకటి కంటే ఎక్కువ ఊళ్ళు ఉండటాన, పేరును అలా కమాన్‌పూర్ (కరీంనగర్) అని మార్చారు. దాదాపుగా అన్ని కమాన్‌పూర్ లూ గ్రమాలే అయి ఉంటాయి కాబట్టి, కమాన్‌పూర్ (కరీంనగర్) అని అంటే మరింత సబబుగా ఉంటుందనీ, పేరు అలా పెట్టారు. మీ వికీప్రయాణం హాయిగా జరగాలని కోరుకుంటూ.. __చదువరి (చర్చ • రచనలు) 17:12, 8 సెప్టెంబర్ 2007 (UTC)