వాడుకరి చర్చ:Rahmanuddin-NTRT

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Rahmanuddin-NTRT గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Rahmanuddin-NTRT గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 16:38, 5 ఆగస్టు 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
విషయసూచికతో దోబూచులు

వ్యాసం పేజీల్లో కనిపించే విషయసూచికను గమనించే ఉంటారు. వ్యాసంలో మూడు కంటే ఎక్కువ విభాగాలు ఉంటే మొదటి విభాగానికి పైన ఈ విషయసూచిక ఆటోమాటిగ్గా వ్యాసానికి వచ్చి చేరుతుంది. విషయసూచిక పక్కనే ఉండే [దాచు], [చూపించు] లింకుల ద్వారా విషయసూచికను కనబడేలాను, కనబడకుండానూ చెయ్యవచ్చు. జావాస్క్రిప్టు ఉన్న బ్రౌజర్లకు మాత్రమే ఇది సాధ్యం. అయితే వ్యాసంలో తగు విధమైన కోడు పదాలను చేర్చి, విషయసూచికను పూర్తిగా లేకుండా చెయ్యడం, ఒక్క విభాగమున్నపుడు కూడా కనబడేలా చెయ్యడం, కావాలనుకున్నచోట కనబడేలా చెయ్యడం వంటివి చెయ్యవచ్చు. వివరాలకు సహాయము:విభాగం#విషయ సూచిక (TOC) చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల