వాడుకరి చర్చ:Sabbidi Ramesh Msc (Phd).
Sabbidi Ramesh Msc (Phd). గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( లేక ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 14:16, 29 ఆగస్టు 2019 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియాలో ఏదైనా విషయమై ఏంచెయ్యాలో తెలియక అయోమయంలో పడితే సహాయం పేజీలు చూడండి. లేదా సహాయ కేంద్రంలో అడగండి.
లేదా ఎవరైనా సభ్యుని చర్చాపేజీలో మీ సమస్యను రాయండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Nrgullapalli (చర్చ) 14:16, 29 ఆగస్టు 2019 (UTC)
Botany
[మార్చు]Neet materials Sabbidi Ramesh Msc (Phd). (చర్చ) 08:59, 7 సెప్టెంబరు 2019 (UTC)
Good Sabbidi Ramesh Msc (Phd). (చర్చ) 09:29, 8 సెప్టెంబరు 2019 (UTC) http://epaper.navatelangana.com/m5/2527448/Hyderabad/Hyderabad#page/12/1
ఆమ్ ఆద్మీ పార్టీ బాన్సువాడ
[మార్చు]AAM AADMI PARTY BANSWADA ఆమ్ ఆద్మీ పార్టీ బాన్సువాడ కన్వీనర్/ ఇంఛార్జి సబ్బిడి రమేష్ ను నియమిస్తూ రాష్ట్రా జిల్లా కమిటీ సమావేశంలో నియామక పత్రం అందజేశారు ' Sabbidi Ramesh Msc (Phd). (చర్చ) 06:46, 16 ఏప్రిల్ 2023 (UTC)
సబ్బిడి రమేష్ విద్యార్థీ నేతనుండి రాజకీయ నేత వరకు ఎదిగిన అతి పిన్న వయసు గల వ్యక్తి
[మార్చు]విద్యార్థీ నాయకుడిగా, ఒక జర్నలిస్ట్ గా ,ఒక లెక్చరర్ గా, నీట్ ఫ్యాకల్టీ గా,ఎన్నో అనుభవాలను నేర్చుకొని అవినీతి కి వేతిరేకంగ పోరాటం చేయాలి అవినీతి రహిత సమాజం కోసం AAP లో చేరడం జరిగింది Sabbidi Ramesh Msc (Phd). (చర్చ) 06:50, 16 ఏప్రిల్ 2023 (UTC)