వాడుకరి చర్చ:Sakhinana viswa

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Sakhinana viswa గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Sakhinana viswa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
దిద్దుబాటు పెట్టె

మీరు ఎక్కడైనా నీలం రంగులో ఉన్న మార్చు అనే లింకును నొక్కితే దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది. వ్యాసంపైన ఉన్న టాబ్‌ను నొక్కితే మొత్తం వ్యాసం దిద్దుబాటు పెట్టెలో తెరచుకుంటుంది. అదే వ్యాసంలోని ఒక విభాగంపైన కుడివైపునున్న లింకును నొక్కితే ఆ విభాగం మాత్రం దిద్దుబాటు పెట్టెలోకి మారుతుంది. ఆ తరవాత మీరు చేయదలచిన మార్పులను చేసి దిద్దుబాటు పెట్టె క్రింద ఉన్న పేజీభద్రపరచు అనే బటన్‌పై నొక్కినట్లయితే మీరు చేసిన మార్పులు వ్యాసంలో చేర్చబడతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 02:10, 19 నవంబర్ 2019 (UTC)