వాడుకరి చర్చ:Satya veena mondreti

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం

[మార్చు]
Satya veena mondreti గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Satya veena mondreti గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 12:36, 31 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కవితలు...నేటి కవితా సాహిత్యం

[మార్చు]

Ok Satya veena mondreti (చర్చ) 19:57, 22 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నేటి కవులు..సాహిత్యం

[మార్చు]

సమస్యా పరిష్కార వేదికలో తమ అమూల్యమైనభావాలను అభిప్రాయాలను పంచుకున్న కవి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు....

కవితా సదస్సులో  కరోనా కవులుగా పేర్కొంటూ కవులను  

తక్కువ చేసి మాట్లాడటం నా మనసుకి గాయమై మన వేదికలో చర్చించటం జరిగింది.....భాషను బ్రతికించా లంటే భావ పటిమతో రచనలు

కొనసాగాలి... సమాజ రుగ్మతలను తెలియజేయడానికి ప్రాసలు చందస్సులు అవసరం లేదు..

సహజ కవులకు వ్యాకరణం తెలియదు.... నాటికవులు అందుకే చిరస్థాయిగా నిలిచారు..... నేటికీ వారే మార్గదర్శకులుగా కొనసాగుతున్నారు. ఒక శాలువా,మెమొంటో కోసం

వ్యక్తిత్వాన్ని అమ్ముకోరు కవులు....వికీపీడియా కవులు  ఉన్నారు..వాళ్లు కవులు కావాలన్న ప్రయత్నం...సంకల్పం తోనే  కవులవుతున్నారు.అభ్యాసం కూసు విద్య.....రాయగా రాయగా వాళ్లు మంచి కవులవుతారు.....శాలువాలు

మేమొంటోలు కవుల కవనానికి

కొలమానం కాదు...వాగ్దేవి వరం లేకుండా ఎవరు కవులు కాలేరు...అందుకే మహా కవులు అనుకునే మహానుభావులు...కవులను చిన్న చూపు చూడకండి...మీకు

చేతనైతే కవితా మెళకువలు నేర్పి  తెలుగు అంటే కవితా వెలుగులు గా తీర్చి దిద్ద మని

మహనీయులను కోరుతున్నా...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Satya veena mondreti (చర్చ) 20:02, 22 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

గర్ 1/6/2023 శ్రీమతి సత్య వీణా మొండ్రేటి హైదరాబాద్ అంశం: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రక్రియ: ఇష్ట పది శీర్షిక: జయహో దశ వార్షిక తెలంగాణా! మహానుభావులు తో మహిని గెలిచిన రోజు.. పోరుగడ్డగ పేరు పొందిన తెలంగాణ దశాబ్దాల విప్లవ దశ దిశలావెలిగే వీరవిహారజయం విజయోత్సవ వేళ అవధులే లేని నా ఆనంద తరంగము గుండె గూటిలో నే గువ్వ ఎగిరే నులే సంబరాలు అంబర సందడి చేయగాను సత్యవీణ మది యే సంతృప్తి నొందే 2. అభివృద్ధి పథాన అలరారే రాష్ట్రం ఉద్యోగ అవకాశమే ఉజ్వల భవిష్యత్తు జలవనరసమృద్ధి జలజల ప్రవహించె ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేను కలిమి లేని వారికి కళ్యాణమస్తు నిచ్చెను.. ధరణి పథకమునిచ్చే ధరణి ముదమారగను ఆవిర్భావ వేడుక ఆమని గ అలరారె... సత్యవీణ మదియే సంతృప్తి పొందే.. నా స్వీయ రచన

[మార్చు]

మహతీ సాహితీ కవి సంగమం

కరీం నగర్

1/6/2023

శ్రీమతి సత్య వీణా మొండ్రేటి

హైదరాబాద్

అంశం: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

ప్రక్రియ: ఇష్ట పది

శీర్షిక: జయహో దశ వార్షిక తెలంగాణా!

మహానుభావులు తో   మహిని గెలిచిన రోజు..

పోరుగడ్డగ పేరు  పొందిన తెలంగాణ

దశాబ్దాల విప్లవ దశ దిశలావెలిగే

వీరవిహారజయం విజయోత్సవ వేళ

అవధులే లేని నా ఆనంద తరంగము

గుండె గూటిలో నే గువ్వ ఎగిరే నులే

సంబరాలు అంబర   సందడి చేయగాను

సత్యవీణ  మది యే  సంతృప్తి

నొందే

2. అభివృద్ధి పథాన అలరారే  రాష్ట్రం

ఉద్యోగ అవకాశమే ఉజ్వల భవిష్యత్తు

జలవనరసమృద్ధి జలజల ప్రవహించె

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేను

కలిమి లేని వారికి కళ్యాణమస్తు నిచ్చెను..

ధరణి పథకమునిచ్చే ధరణి ముదమారగను

ఆవిర్భావ వేడుక  ఆమని గ అలరారె...

సత్యవీణ మదియే సంతృప్తి పొందే..

నా స్వీయ రచన Satya veena mondreti (చర్చ) 20:26, 2 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

జిహ్వ

[మార్చు]

జిహ్వ

నర లేని నాలుక.. పుర్రెకు ఒక బుద్ధి.. జిహ్వకు ఒక రుచి అన్నారు పెద్దలు

నాలుకపై నాట్యమాడే సరస్వతి నవరసాలు పలికించే వేదిక

చాపల్యానికి అదుపు

మాటల ప్రవాహానికి మదుపు ఉండాలి

అదే ఆరోగ్యం

చెంచలనాన్ని ఇంద్రియ జ్ఞానాన్ని సంవేదన తెలివి అనుభూతి జిహ్వ స్వభావాలు

మనిషికి మాత్రమే భగవంతుని ప్రసాదాలు

జిహ్వ దైవ తీర్థాన్ని సేవించే వరాన్ని ఇచ్చాడు

ఆ జీవను ప్రదోపకారిగా ఉపయోగించి సిడిప్రలాపములు పలకరాదు నాలుక ఉంది కదా అని మాటలతో హింసింస్ రాదు

మాట తూటా కన్నా మిన్న

మృతులను తెలిపే నాలుక రసాస్వాదన పలకాలి

నొప్పింపక తానవ్వక చక్కని ప్రతి పదజాల పరిమళం దైవారాధనకు మంత్రమాల

విశ్వశాంతికి దీవెన పలకాలి

షట్ చాంతుల రుచుల జఫ్ఫా సదా కమ్మని రుచుల జిహ్వ దోహదం మంచి పలుకులతో మానవతా మనుగడకు సహకరించాలి...

నా స్వీయ రచన Satya veena mondreti (చర్చ) 19:20, 2 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

బాల సాహిత్యం

[మార్చు]

15/7/2023

అంశం: బాల సాహిత్యం (ప    బ   వొత్తు సంయుక్తాక్షరాలు...

శిలను శిల్పాన్ని నేనే

అమ్మ గర్భంలో   అల్పజీవిని

పుష్పమై విరిచాను అర్బకుడిలా మిగిలాను..

కల్పనలతో రాసాను కవితలు

ఆవిర్భావ సభలెన్నో చూసాను

సద్భావనతో మెలి గాను

కల్తీలను వేలెత్తి చూపాను

గర్భా ఆట ఆడాను.

దర్పలు ఆవుకు తినిపించాను

సందర్భాన్ని బట్టి మాట్లాడాను

అబ్బాయిలు సద్బుద్ధి చూశాను

తృప్తినిమించినబలంలేదన్నా

వస్తారుఅందరూసుబ్బారాయుడి పండుగకి

దబ్బలంతో  కుడతారు బస్తాలు

ఉద్భవించారుమహానుభావులు భూమిపై

పొగడ్తలకు పొంగిపోరాదు

కుస్తీ ఒక ఆటల పోటీ

నిర్భయంగా ముందుకు సాగిపో

కర్తవు నీవే కర్మవు నీవే క్రియవు నీవే

దుర్బలమైన రోజులు రా నీకు

సద్బలముతో విజయాన్ని పొందు.

సంతృప్తియే నీకు శ్రీరామరక్ష

నా స్వీయ రచన:Satya veena mondreti Satya veena mondreti (చర్చ) 19:51, 15 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

పురాణలలో స్త్రీ పాత్రలు_నేటి స్త్రీ పాత్రలు

[మార్చు]

శ్రీమతి సత్యవీణమొండ్రేటి


భారతం లో పురాణ మహిళల ఔన్నత్యం..

రామాయణపు సీత

మిథిలా నగర సంజాత

అవనిలో పుట్టింది

అతివగా పెరిగింది

హరివిల్లునెట్టింది.....

ధీరగా మిగిలింది..

ధీరుని ని పెళ్లాడింది....

అయినా తప్పలేదు

కష్టాలు కన్నీరు....

శ్రీరాముని పెళ్లాడిన

అవదుల లేని ప్రేమను

పొందినా....... రావణఅపహరణ

తప్పలేదు...

సహనంతో సౌశీల్యం తో

విజేతగా నిలిచింది

అయినా ఏముంది గర్వకారణం

అహల్య భర్త రూపంలో

వచ్చిన ఇంద్రునిభర్త అనుకుని

భ్రమ పడి . బండరాయిగా మిగిలింది.... రాముని కోసంఎదురు చూసి

సజీవమూర్తి అయింది....

ఒక మగాడు దుర్మార్గుడు ఐతే

మరొకరు మహానుభావుడు

అయినా ఏముంది గర్వకారణం

ద్రౌపది ని వెంటాడిన కీచకులు

దుర్మార్గులు ద్రౌపది కీర్తిని తరతరాలకు పెంచారు...

ప్రేమించిన నలుని కోసం

స్వయం వరానికేగిన దమయంతి కి మారు రూపంలో నలునిగా వచ్చిన వంచకులు నిష్కల్మష హృదయిని

దమయంతి నలుని గుర్తించింది....

అయినా ఏముంది గర్వకారణం

హరిశ్చంద్రుని భార్య చంద్రమతి

కష్టాలు పంచుకుని  బొటన వేలు నోట కరచి ఆకలి తీర్చుకున్న మహా ఇల్లాలు...

భర్తకు మాత్రమే తాళికనిపించేలా వరం పొందిన చంద్రమతి కష్టాల కడలిలో విజయతీరం చేరిన మహిళా మణి...

అయినా ఏముంది గర్వకారణం

ఆత్రి మహాముని భార్య అనసూయ.... దిగంబర బిక్ష పెట్టమని అడిగిన త్రిమూర్తులను పసి బాలులు చేసి ఊయల లూగించి

లాలించిన పరమపావని...

రాళ్ళను  గుగ్గిళ్ళను చేసిన మహిమాన్వితురాలు

అయినా ఏముంది గర్వకారణం

పురాణ మహిళలు ఔన్నత్యానికి  మణిదీపికలు...

నాడు సమాన హక్కుల కోసం పోరాడలేదు మహిళలు

నేటి  కిరాతయుగంలో వసివాడని పసి మొగ్గలను

సైతం అమానుష రాక్షస క్రీడలకుఅంతం లేని పరిస్థితి....

స్త్రీ జాతిని గౌరవించలేని హీనస్థితి...

అందుకే నేను అంటాను  అయినాఏముంది గర్వకారణం...

స్త్రీఆకాశానికి ఎగిరిన అంతరిక్షారానికి వేలాడిన

అవనిలో పరిగెత్తినా  ఏమున్నది గర్వకారణం

పురుషుడు సగౌరవంగా స్త్రీని గౌరవించి పాశవిక చర్యలకు లైంగిక వేధింపులకు

పరిసమాప్తి పలికిననాడే...

స్త్రీజాతికి గర్వకారణంఅదే నిజమైన మహిళా దినోత్సవం...నాటికి నేటికిఏనాటికి పురాణ మహిళలేలే మనకు ఆదర్శం మార్గదర్శకం ...

నా స్వీయ రచన... Satya veena mondreti (చర్చ) 19:58, 15 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

జాతీయ గీతాలు పల్లవి: మా భాష మకరందము మా భాష మధురామృతం మా తెలుగు తల్లిమణిద్వీపవల్లి కుసుమాంజలినీకుప్రణమాంజలి... చరణం 1: ఆకాశదేశాన మేఘాల గమనాలు మాతెలుగు తల్లికి మంగళ నీరాజనాలు.. పసిడి పలుకుల తెలుగు పంచామృతం.. తెలుగు నేల కళలకు మహిమాన్వితం జై తెలుగు తల్లి... మా కల్పవల్లి చరణం 2: ఘల్లు ఘల్లు మని దుర్గమ్మ పాద మంజీరాలు జల్లు జల్లు మని మా హృదయ భక్తి భావనలు,ఎగసి పడే కృష్ణ తరంగాలు.. సత్యదేవుని పలుకువినిపించిన నేల సింహాచలేశుని శుభ చందన హేల.. మందార పూల మా తెలుగు తల్లి.... జై తెలుగు తల్లి 3: త్యాగరాజ కీర్తనకు ఆలవాలమే అన్నమయ్య పద ఆనంద తరంగమే ఏ దిక్కు చూసినా తెలుగు దేదీప్యమై వెలుగు తెలుగు తల్లి ముంగిట కష్టాలు తొలగు.... జై తెలుగు తల్లి 4: సంస్కృతి సంప్రదాయమే తెలుగుతనం విశ్వనాధుని వేయి పడగలే సాహిత్యం ముగ్గురమ్మల మూలమే తెలుగు వీరులు శూరులు ధీరులు మా తెలుగు వెలుగులు... జై తెలుగు తల్లి... మా కల్పవల్లి నా స్వీయ రచన

[మార్చు]

జాతీయ గీతాలు

పల్లవి: మా భాష మకరందము

మా భాష మధురామృతం

మా తెలుగు తల్లిమణిద్వీపవల్లి

కుసుమాంజలినీకుప్రణమాంజలి...

చరణం 1: ఆకాశదేశాన మేఘాల గమనాలు

మాతెలుగు తల్లికి మంగళ నీరాజనాలు..

పసిడి పలుకుల తెలుగు పంచామృతం..

తెలుగు  నేల కళలకు మహిమాన్వితం

జై తెలుగు తల్లి... మా కల్పవల్లి

చరణం 2: ఘల్లు ఘల్లు  మని దుర్గమ్మ పాద మంజీరాలు

జల్లు జల్లు మని మా హృదయ భక్తి భావనలు,ఎగసి పడే కృష్ణ తరంగాలు..

సత్యదేవుని పలుకువినిపించిన నేల

సింహాచలేశుని శుభ చందన హేల..

మందార పూల మా తెలుగు తల్లి.... జై తెలుగు తల్లి

3: త్యాగరాజ కీర్తనకు ఆలవాలమే

అన్నమయ్య పద ఆనంద తరంగమే

ఏ దిక్కు చూసినా తెలుగు దేదీప్యమై వెలుగు

తెలుగు తల్లి ముంగిట కష్టాలు తొలగు.... జై తెలుగు తల్లి

4: సంస్కృతి సంప్రదాయమే తెలుగుతనం

విశ్వనాధుని వేయి పడగలే

సాహిత్యం

ముగ్గురమ్మల మూలమే తెలుగు

వీరులు శూరులు ధీరులు మా తెలుగు వెలుగులు...

జై తెలుగు తల్లి... మా కల్పవల్లి

నా స్వీయ రచన Satya veena mondreti (చర్చ) 20:02, 19 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

డాక్టర్ సి.నారాయణరెడ్డి

[మార్చు]

అంశం: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి.

శీర్షిక: సాహిత్య పిపాసి

సాహిత్యానికి మరో పేరు సి నారాయణరెడ్డి

కరీంనగర్ జిల్లా లో  కు గ్రామం లో పుట్టి సాహిత్య పిపాస ను ప్రపంచదేశాలకు అందించిన మహను భావుడు

వీధి బడి లో చదివిన విజ్ఞాన ఖని

తెలుగు సాహిత్యాన్ని ఎవరెస్టు పర్వతం లా వ్యాపింపచేసి..జ్ఞానపీఠ అవార్డు ను అందుకున్న విశ్వంభర..

దేశ విదేశ సాహిత్య పయనంలో ఎన్నెన్నో బిరుదులు సత్కారాలు సన్మానాలు శాలువాలు.....

ఆదర్శ కుటుంబం...నదుల పేర్లు తో కుమార్తెలు....

సాహిత్యానికి నిలువెత్తు రూపం

సి. నా. రె.

వాగ్దేవి వర పుత్రుడు....కళామతల్లి వారసుడు

పద్మశ్రీ,పద్మభూషణ్,కళాప్రపూర్ణ..జ్ఞానపీఠ అవార్డులతో పాటు

సినీ పాటల రచయి త గా  ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

తెలుగు సాహిత్య సు క్షేత్రము లో  విశ్వంభర .  .మహాకావ్యం

సినా రె రచనలు ప్రపంచ భాషలలో ముద్రించబడినవి

తెలుగు సాహిత్య ము ఉన్నంతకాలం సి.నారాయణరెడ్డి.. చిర స్మరనీయులు..ఆయన మరణించినా తెలుగు ప్రజల హృదయం లో అమరులుగా జీవించి ఉన్నారు...

వందనాలు... అభివందనాలు  మహా మనీషి కి అక్షర నీరాజనాలు...

పేరు :శ్రీమతి సత్య మొం డ్రెటి

ఊరు :హైదరాబాద్

ప్రక్రియ: వచనం

హామీ పత్రం: కవిత నా స్వీయ రచన దేనికి అనువాదం అనుసరణ కాదు కాపీ చేయబడలేదు అని హామీ ఇస్తున్నాను Satya veena mondreti (చర్చ) 19:45, 23 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అంశం: గులాబీ ప్రక్రియ రుబాయిలు శీర్షిక: పూల రాణి విరితోటన పూసినట్టిపువ్వులకే మహారాణి! నగుమోమునరాసినట్టినవ్వులకే మహారాణి! గులాబీ అందమేను ఆమనికే అలంకరణ సోయగాల విరిబోణీ రవ్వలకే మహారాణి! 2..తోటకు అందం తెచ్చెను గులాబి! మాటకు బంధం ఇచ్చెను గులాబీ! ప్రేమకు గుర్తుగ నిలిచే రోజా సిగలో తారగ ! నా స్వీయ రచన.

[మార్చు]

అంశం: గులాబీ

ప్రక్రియ:రుబాయిలు

శీర్షిక: పూల రాణి


విరితోటన పూసినట్టిపువ్వులకే మహారాణి!

నగుమోమునరాసినట్టినవ్వులకే మహారాణి!

గులాబీ అందమేను ఆమనికే  అలంకరణ

సోయగాల విరిబోణీ రవ్వలకే మహారాణి!


2..తోటకు అందం తెచ్చెను గులాబి!

మాటకు బంధం ఇచ్చెను గులాబీ!

ప్రేమకు గుర్తుగ నిలిచే రోజా

సిగలో తారగ గుచ్చెనుగులాబీ!

నా స్వీయ రచన. Satya veena mondreti (చర్చ) 19:01, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

7/8/2023 శీర్షిక:మేథో మధనం కవి:శ్రీమతి సత్య వీణా మొండ్రేటి కవితా సంఖ్య:1 అంతరంగం మేథో మధనం హృదయ సౌందర్యం మానసిక వికాసం అనుదినం అంతరంగ విన్యాసాలు మనిషికి త్రిశంకు స్వర్గం మంచిచెడ్డల నిర్ణయ వేదిక న్యాయా న్యాయ విచారణ లేదిక సున్నిత సుమధుర విషక్షణా దీపిక అంతరంగం అవధి లేని ఆలోచనా సాగరం మనిషి పశువుల భేదభావం అంతరంగం అంతరంగ ఆనంద వీక్షణ అసాధ్యం.. మహానుభావుల అంతరంగం అమృతమే వారి ఆలోచనలు సంఘసంస్కరణలు వ్యవస్థ గురించిన అంతరంగ దీప్తులు చెడు ఆలోచనల అంతరంగం అస్తవ్యస్తం అంధకారం మంచితనం మానవత్వం అంతరంగఆలయంలో దేవతా మూర్తులు భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు.. అంతరంగాన్ని చూసి అనుగ్రహించే సర్వజ్ఞుడు సత్యం ధర్మం శాంతి ప్రేమ అంతరంగానికి వాటిని అనుసరిస్తూ అంత రంగ భావాలకు అంకితమైన వారికి విజయం తథ్యం. నా స్వీయ రచన

[మార్చు]

7/8/2023

శీర్షిక:మేథో మధనం

కవి:శ్రీమతి సత్య వీణా మొండ్రేటి

కవితా సంఖ్య:1

అంతరంగం  మేథో మధనం

హృదయ సౌందర్యం మానసిక వికాసం

అనుదినం అంతరంగ విన్యాసాలు

మనిషికి త్రిశంకు స్వర్గం

మంచిచెడ్డల నిర్ణయ వేదిక

న్యాయా న్యాయ విచారణ లేదిక

సున్నిత సుమధుర  విషక్షణా దీపిక

అంతరంగం అవధి లేని ఆలోచనా సాగరం

మనిషి పశువుల భేదభావం అంతరంగం

అంతరంగ ఆనంద వీక్షణ అసాధ్యం..

మహానుభావుల అంతరంగం అమృతమే

వారి ఆలోచనలు సంఘసంస్కరణలు వ్యవస్థ గురించిన అంతరంగ దీప్తులు

చెడు ఆలోచనల అంతరంగం అస్తవ్యస్తం అంధకారం

మంచితనం మానవత్వం అంతరంగఆలయంలో దేవతా మూర్తులు

భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు..

అంతరంగాన్ని చూసి అనుగ్రహించే సర్వజ్ఞుడు

సత్యం ధర్మం శాంతి ప్రేమ అంతరంగానికి

వాటిని అనుసరిస్తూ అంత రంగ భావాలకు అంకితమైన వారికి విజయం తథ్యం.

నా స్వీయ రచన Satya veena mondreti (చర్చ) 19:22, 7 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

24/10/2023(7) సూక్తావళళిశ్రీమతి సత్యవీణమొండ్రేటి (18) సుందర జీవన సౌందర్యానికి సమాజం మార్గదర్శకం వేద ఋషులు సర్వత్రా శాంతి వెల్లివిరియ్యాలనిఅభిలషించేవారు. శాంతి మంత్రాలు సూక్తాలను ప్రజల మదిన నాటి ఉన్నత స్థానం ఇచ్చారు సూక్తము అనగా మనసుకు హత్తుకునేటట్లు చెప్పటం మనిషి అంతర వికాసం కోసం అధర్వవేదంలోని మేధా సూక్తం ఉపకరిస్తుంది . విద్య విజ్ఞానం మతం. పారమార్థికత అంతర్బుద్ధి జాగృతితో మెలిగిన వారే సృజనాత్మకులని శంకర భగవత్వాదులు ఋగ్వేదంలోని శ్రద్ధ సూక్తం చెబుతుంది శుక్ల యజుర్వేదంలోని సంకల్ప సూత్రం సంకల్పాన్ని వివరిస్తుంది లక్ష్యం సాధించక పోవడానికి కారణాలు మూడు.. అవగాహన,కార్యాచరణ ,సంకల్పలేమి.. ప్రాపంచిక జీవన ఆనందాన్ని ఋగ్వేదంలోని సూర్య సూక్తం చెబుతుంది . మనిషి ప్రకృతిని ఆరాధిస్తూ ఆదరిస్తే .. ప్రకృతో. రక్షిత రక్షితః ఈ అంశాన్ని ఋగ్వేదంలోని అగ్ని సూక్తం చెప్తుంది పాపాత్ముల పాయశిత్తాన్ని ఋగ్వేదంలోని అఘమర్షణ సూక్తం చెబుతుంది ప్రశాంతత విశిష్టతను అధర్వవేదంలోని శాంతి సూక్తం చెబుతుంది . ప్రకృతినిప్రేమించిసంఘజీవనంలో అనుభూతితో సమస్త ప్రాణికోటిని ప్రేమించటం సమున్నత జీవన విధానానికి సవ్యమైన మార్గమే సూక్తావళి నా స్వీయ రచన

[మార్చు]

సూక్తావళి (కవిత)

శ్రీమతి సత్యవీణమొండ్రేటి

సుందర జీవన సౌందర్యానికి సమాజం మార్గదర్శకం

వేద ఋషులు  సర్వత్రా శాంతి వెల్లివిరియ్యాలనిఅభిలషించేవారు.

శాంతి మంత్రాలు సూక్తాలను ప్రజల మదిన నాటి ఉన్నత స్థానం ఇచ్చారు

సూక్తము అనగా మనసుకు హత్తుకునేటట్లు చెప్పటం

మనిషి అంతర వికాసం కోసం అధర్వవేదంలోని మేధా సూక్తం ఉపకరిస్తుంది .

విద్య విజ్ఞానం మతం. పారమార్థికత అంతర్బుద్ధి

జాగృతితో మెలిగిన వారే సృజనాత్మకులని శంకర

భగవత్వాదులు ఋగ్వేదంలోని శ్రద్ధ సూక్తం చెబుతుంది శుక్ల

యజుర్వేదంలోని సంకల్ప సూత్రం సంకల్పాన్ని వివరిస్తుంది

లక్ష్యం సాధించక పోవడానికి కారణాలు మూడు.. అవగాహన,కార్యాచరణ ,సంకల్పలేమి..

ప్రాపంచిక జీవన ఆనందాన్ని ఋగ్వేదంలోని సూర్య సూక్తం చెబుతుంది .

మనిషి ప్రకృతిని ఆరాధిస్తూ ఆదరిస్తే .. ప్రకృతో. రక్షిత రక్షితః

ఈ అంశాన్ని ఋగ్వేదంలోని అగ్ని సూక్తం చెప్తుంది పాపాత్ముల పాయశిత్తాన్ని ఋగ్వేదంలోని అఘమర్షణ సూక్తం చెబుతుంది

ప్రశాంతత విశిష్టతను అధర్వవేదంలోని శాంతి సూక్తం చెబుతుంది .

ప్రకృతినిప్రేమించిసంఘజీవనంలో అనుభూతితో సమస్త ప్రాణికోటిని ప్రేమించటం

సమున్నత జీవన విధానానికి సవ్యమైన మార్గమే సూక్తావళి

నా స్వీయ రచన Satya veena mondreti (చర్చ) 12:30, 25 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

20/11/2023(100) ఎదురీత (వచనం) శ్రీమతి సత్యవీణమొండ్రేటి ( 18) ఆశావాద దృక్పథం మనిషికి గెలుపు సహన గుణం గెలుపు తీరం ప్రవహించే నీరు రాయి అడ్డుపడిన పక్కనుండి ముందుకు సాగిపోతుంది ప్రవాహానికి గడ్డి మొక్కలు తలవంచిన తట్టుకుని నిలబడతాయి మనిషి కష్టాలు ఎదుర్కొంటే సుఖాలు ఎదురవుతాయి జీవితం ప్రతి మనిషిని పరీక్ష పెడుతుంది అనుభవ పాఠాలు నేర్పుతుంది గెలుపు ఓటమిల ఓర్పును నేర్పుతుంది.సాగర్ కెరటాల లా వచ్చే అపజయాల్ని నిరాశ చెందని థామస్ ఆల్వ ఎడిసన్ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగాడు విజేతలు ఓటమిని అంగీకరించరు ఓటమి నిండే గెలుపును సాధిస్తారు. కురిసే ప్రతి చినుకు ముత్యం కాలేదు కానీ మొలకలకు ప్రాణం పోస్తుంది సృష్టిలో ప్రతి ప్రాణి బ్రతుకుకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఈ సత్యాన్ని గ్రహించిన మనిషి లక్ష్య సాధనతో ఎదురీది అడ్డంకులను అనుకూలంగా మలుచుకుని విజయతీరాలు చేరుకుంటాడు.... నా స్వీయ రచన

[మార్చు]

20/11/2023(100)

ఎదురీత (వచనం)

శ్రీమతి సత్యవీణమొండ్రేటి ( 18)

ఆశావాద దృక్పథం మనిషికి గెలుపు

సహన గుణం గెలుపు తీరం

ప్రవహించే నీరు రాయి

అడ్డుపడిన పక్కనుండి ముందుకు సాగిపోతుంది

ప్రవాహానికి గడ్డి మొక్కలు తలవంచిన తట్టుకుని నిలబడతాయి

మనిషి కష్టాలు ఎదుర్కొంటే సుఖాలు ఎదురవుతాయి

జీవితం ప్రతి మనిషిని పరీక్ష పెడుతుంది అనుభవ పాఠాలు నేర్పుతుంది

గెలుపు ఓటమిల ఓర్పును నేర్పుతుంది.సాగర్ కెరటాల లా

వచ్చే అపజయాల్ని నిరాశ చెందని థామస్ ఆల్వ ఎడిసన్

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగాడు విజేతలు ఓటమిని అంగీకరించరు

ఓటమి నిండే గెలుపును సాధిస్తారు. కురిసే ప్రతి చినుకు ముత్యం కాలేదు

కానీ మొలకలకు ప్రాణం పోస్తుంది

సృష్టిలో ప్రతి ప్రాణి బ్రతుకుకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది

ఈ సత్యాన్ని గ్రహించిన మనిషి లక్ష్య సాధనతో ఎదురీది

అడ్డంకులను అనుకూలంగా మలుచుకుని విజయతీరాలు చేరుకుంటాడు....

నా స్వీయ రచన Satya veena mondreti (చర్చ) 11:22, 12 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

బాల సాహిత్యం. కథ: మిరియాల బుడతడు

[మార్చు]

అమ్మమ్మా... నాకు ఒక మంచి  కథ చె ప్ప వా....అడిగాడు ఆరేళ్ల డింపు.

"తప్పకుండా  చెపుతా ....విను. కన్నా... అంటూ మొదలు పెట్టింది అమ్మమ్మ.

సాకేతపురం  అనే  గ్రామంలో   శాంతమ్మ అనే  పేదరాలు   నివసిస్తుండేది.ఆమె కు  ఏడు గురు  కొడుకులు.ఒక రోజు ఏడు గురు వేట  వెళ్ళారు.

వాళ్ళని   అడవి పంది మింగేసింది. శాంతమ్మ  కొడు కుల గురించి  తెలుసుకుని  వారి గురించి  రాత్రిం పగళ్లు ఏడుస్తూ   కూర్చుంది.అర్ధరాత్రి  పార్వతి పరమేశ్వరులు

ఆకాశం లో విహరిస్తూ  ఏడుస్తున్న  శాంతమ్మ  దగ్గరకు వచ్చి.. ఎందుకు ఏడుస్తున్నావు..?అని  అడిగారు.శాంతమ్మ  తన  కొడుకు ల  గురించి చెప్పింది.

వారు  శాంతమ్మ ను బాధ పడ వద్ద ని  నీ కొడుకులు. క్షేమం గా  తిరిగి వస్తారని  చెప్పారు.వారు  శాంతమ్మ కు

ఏడు  మిరియాలు  ఇచ్చి  పడక లో పెట్టుకుని  పడుకో మన్నారు.శాంతమ్మ  అలాగే  చేసింది.తెల్లవారి చూసే టప్పటికీ  శాంతమ్మ పక్కన చక్కగా  బొద్దుగా మిస మిస

లాడుతున్న కుర్రోడు   కనిపించాడు.వాడు పుట్ట గానే   పుట్టెడు  అంబలి  తాగాడు.పొట్ట నిండగానే .. అమ్మా  అన్నయ్యలు  ఏరి అని అడిగాడు.ఏం చెప్పను  బాబు  అన్నయ్యలు  వేట కెళితే అడవి పంది మింగేసింది రా అంటూ  బాధ పడింది. బాధ పడకమ్మా  నేను  అన్నయ్య

ల ను  తీసుకు వస్తానని బయలు దేరాడు మిరియాల బుడతడు. మిరియాలతో పుట్టా డని అమ్మ వాడికి ఆ పేరు పెట్టింది.

అడవి కి బయలు దేరాడు కాని  వాడికి  ఆ  కీ కా రణ్యం  లో దారి  తెలియ లేదు. ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ

ఆకాశం  వైపు  చూసాడు.ఆకాశం లో  ఒక పక్షి  ఎగురు తూ కనిపించింది.దాన్ని చూస్తూ  వెంబడించాడు.ఆ పక్షి

ఒక చెట్టు మీద వాలింది. మిరియాల బుడతడు ఆగి ఆ చెట్టు కిందకు చూసాడు.అక్కడ అడవి పంది భుక్తా యా

సం తో కదల లేకుండా పడి వుంది. బుడతడు అర్ధం  అయి నట్లు గా  పైకి చూస్తూ ఆలోచించ సాగాడు.పంది

కాళ్ళు నరికితే  అన్నల కాళ్ళు విరుగుతాయి..చేతులు నరికితే అన్నయ్యల చేతులు పోతాయని ..ఆలోచించు కుని  రెండుచేతులు  వేళ్ళ కున్న  బలమైన గోళ్ళ వైపు

చూసుకుని తన గో ళ్ల తో   ధైర్యం గా  అడవి పంది పొట్టను  చీ ల్చి వేశాడు.పొట్టలోని ఏదుగురు బిలబిల మంటూ బయటకి వచ్చారు. మిరియాల బుడతడు  అన్నలను  చూసి మహదానందం తో గంతులు వేశాడు.తనని పరిచయం  చేసుకుని  అన్నల ను తీసు కొని ఇంటికి  బయలు దేరాడు. వాళ్ళమ్మ  బ్రతికి వచ్చిన

కొడుకు లను చూసి మురిసిపోయింది.వాళ్ళకు స్నానం

చేయించి కొత్త బట్టలతో ముస్తాబు చేసి..పిండివంటలతో

పండుగ చేసింది.

కొడుకుల్ని  రక్షించి   తీసుకొచ్చిన మిరియాల బుడతడు కి పాత బట్టలు ఇచ్చింది.వాడు సంతోషంగా  వాటి ని  ధరించాడు.కొడుకులకు పూర్ణం బూరెలు వండి పెట్టింది.

బుడతడు కి పేడ బూరెలు పెట్టింది. పేడ బూరెలు ఎలా తింటాడు ... పేడ బూరెలు పారేసి వాడు  పూర్ణం బూరె లు తింటున్న  అన్నల వైపు  ఆశ  గా చూసాడు.పాపం..

అనుకుని  తలా రెండు బూరెలు వాడి కిచారు.వాటిని జోలి లో వేసుకుని  తింటూ  పశువులను మేపటానికి  వెళ్ళాడు.బుడతడు తింటున్న బూరె నుండి కొంచెం పూర్ణం  నేల మీద పడింది.దానికోసం  నేలంతా వెతికాడు

బుడతడు.దొరకలేదు. నేల లో కలిసి పోయింది పూర్ణం.బుడతడు కోపం తో కసిగా  నేలను కాలితో తాకుతూ, కసిగా  " రేపటికి నా పూర్ణం నే ల‌‌ లో మొక్క గా పుట్టకపోతే  మా పెద్దన్నయ్య ను చంపేస్తా అన్నాడు.

మర్నాడు వచ్చి చూస్తే  పూ ర్ణం  మొక్క గా  మొలిచింది.బుడతడు చాలా  సంతోషించాడు.ఆ మొక్క

పెరిగి పెద్దగ అవ్వక పోతే  రెండో అన్నయ్యను  చంపేస్తాను అన్నాడు.పెద్ద గా  అయింది.ఆకులతో  గుబురుగా పెరగక పోతే  మూడో అన్నయ్యను చంపు తా

అన్నాడు.గు బురు గా పెరిగింది. ఎత్తు గా పెరగక పోతే నాలుగో అన్నయ ను చంపుతా అన్నాడు.ఎత్తు గా పెరిగింది.కొమ్మలతో  పెద్దగా వుండక పోతే ఐదో   అన్నయ్య ను చంపుతా  అన్నాడు.కొమ్మలతో  రెమ్మలతో

పెద్దగా పెరిగింది.ఆకులు పూవులతో  విర గపుయ్కక పోతే  మా ఆరో అన్నయ్య ను చంపుతా అన్నాడు.ఆకుల పూవులతో  విరగపూసింది.చెట్టు కి పూర్ణం బూరెలు  కాయక పోతే  ఏడోఅన్నయ్య  ను  చంపుతా అన్నాడు.

చెట్టు నిండా పూర్ణం బూరెలు కాసాయి.మిరియాల బుడతడు ఆనందంతో  గంతులు వేస్తూ చెట్టు ఎక్కి  బూరెలు తినసాగాడు.అడవి లో పశువులు మేపుకుంటు

చెట్టు ఎక్కి బూరెలు తింటూ గడపసాగాడు. ఇంటి కి వెళ్ళేవాడు కాదు .అన్నలు  బుడతడు కోసం ఎదురు

చూసేవారు. వాళ్ళ అమ్మ బుడతడు గురించి పట్టించుకునేది కాదు.

ఒక రోజు  బుడతడు  చెట్టు ఎక్కి బూరెలు తినేటపుడు

ఒక  రాక్షసి చూసింది.కుర్రాడు  బాగున్నాడు వాడిని ఎలాగైనా ఎత్తుకెళ్లి తినాలని అనుకుంది. అంద మయిన అమ్మాయిల తయారై చెట్టు కిందకు వచ్చి... బాబు ఒక్క బూరిఇవ్వవా  అని అడిగింది.కింద వేస్తా తీసుకో అన్నాడు బుడతడు. నేను కింద పడినాయి తినను అది మా ఆచారం. కాలితో చేతులతో నోటితో ఎలాగా ఇచ్చిన మేం తీసుకోము. అన్నది రాక్షసి.

మరి ఇంకెలా ఏమంటావు అన్నాడు బుడతడు.

చెపుతా... నీకు చాలా పెద్ద జుట్టు  ఉంది.ఆ జుట్టు లో బూరి పెట్టి  నాకు ఇవ్వు. అన్నది రాక్షసి.బుడతడు  ఆమెను నమ్మి అమాయకంగా అలానే చేశాడు.ఆ ఆ రాక్షసి వృత్తి తీసుకున్నట్లుగా వాడి జుట్టు పట్టుకుని తన దగ్గరున్న బట్టల మూటలో పెట్టుకుంది. వాటర్ గింజుకుంటూ అరుస్తూ బయటకి రావడానికి ప్రయత్నించాడు. రాక్షసి వాడిని వదలకుండా గట్టిగా పట్టుకుంది. రాక్షసికిమార్గమధ్యం లో  మూత్రానికి వెళ్ళవలసి వచ్చింది. బుడ తడని మూటలో గట్టిగా కట్టి ఒక చెట్టు కింద పెట్టింది. బుడతడు నెమ్మదిగా  మూట కి రంధ్రాలు చేసి  బయటకు వచ్చాడు. రాక్షశి కి

అనుమానం రాకుండా  ముట నిండా రాళ్ళు నింపి యధా ప్రకారంగా మూటను ముడి పెట్టాడు.తను వెళ్ళి సంతోషంగా చెట్టు  ఎక్కి బూరెలు తిన సాగాడు.

రాక్షసి  మూటను తీసుకుని ఇంటికి వెళ్లి  కూతురికి మూట  ఇచ్చి ఒక మంచి కుర్రాడిని తీసుకొచ్చాను. వాడి

ని చంపి మంచిగా కూర వండు.. అని చెప్పింది ‌ రాక్షసి కూతురు మూట విప్పి చూసి అదేంటి అమ్మ అ ఇందులో రాళ్లు మాత్రమే ఉన్నాయి కుర్రాడు లేడు.. వెంటనే రాక్షసి కి కోపం వచ్చి కుర్రాడు మోసం చేసాడు అని తెలుసుకుని కోపంగా మళ్లీ మళ్లీ వాడిని తీసుకు వస్తాను నన్ను మోసం చేసాడు ఎలా దొరకడో చూస్తాను అంటూ దురుసుగా పరుగుతో అడవికి బయలుదేరింది రాక్షసి. విసురుగా పరిగెత్తడం వలన రాక్షసికి చెట్టుకొమ్మ అడ్డం పడి కంటిలోకి గుచ్చుకుంది. కన్ను సరిగా కనపడటం కనపడటం లేదు. అయినా బుడతడి కోసం పరిగెత్తు తునే ఉంది.వా వాడు న్న చెట్టు దగ్గర పడుతుండగా వాడు గుర్తించకుండా ఉండడానికి బాగా ముసలిదాని లా రూపాన్ని మార్చేసింది.

చెట్టు మీద  బుడతడు బూరెలు తింటున్నాడు.ముసలి ది చెట్టు కిందనుండి  బాబు  ఒక బూరి ఇవ్వవా  నాకు

అని అడిగింది.ఇవ్వను..ఇపుడే ఒక రాక్షసి  బూరి అడిగి

నన్ను మోసం చేసింది అన్నాడు.

"నేను అలాంటి దాన్ని కాదు నాయనా .. ముసలి దా న్ని

కళ్ళు కనపడవు..ఆకలి వేసి  అడిగాను అన్నది.

మిరియాల బుడతడు కి ఆమె మాటలకు జాలి కలిగి చెట్టు పైనుండి ఒక బూ రి వేస్తనన్నాడు.నాకు కళ్ళు కనపడవు కిందకి వచ్చి ఇవ్వు అన్నది.బుడతడు అలానే చేయబోయాడు. బూరీ వున చేతిని వడిగా పట్టుకుని.. రాక్షసి బలంతో బుడతడి సంచుల్లో వేసుకుంది. ఊహించని పరిమి ఆమెకి బుడతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు సంచిలో. వచ్చినంత వేగంగా బుడతడు ని తన ఇంటికి తీసుకు వెళ్ళింది రాక్షసి. కూతురు మోట విప్పి చూసి బోడతరం చూసి ఇ ఆశ్చర్యపోయింది అతనికున్న జులపాల జుట్టు బాగా నచ్చింది రాక్షసి కూతురికి. రాక్షసి బయటకి వెళ్ళింది పనిమీద రాక్షసి కూతురు నిన్ను చూసి ఓ చిన్నవాడా నీకు ఇంత అందమైన ఎలా వచ్చింది అని అడిగింది.

అతడు ఒక్క క్షణం ఆలోచించి మా అమ్మ నా చిన్నప్పుడు నన్ను రోటిలో వేసి కుమ్మింది అందుకే నాకు అంత అందమైన జుట్టు వచ్చింది అన్నాడు. రాక్షసి కూతుర్లు అది నమ్మింది నన్ను కూడా అలా రోడ్డు లో వేసి బొమ్మవా అన్నది. అలాగే కొంత పని బుడతడు ఆమెను రోటిలో వేసి kummi కూర చేసి రాక్షసి కి పెట్టాడు. తను రాక్షసి కూతుర్ల వేషం మార్చుకున్నాడు. రాక్షసి తన కూతురు మాంసాన్ని లొట్టలేసుకుంటూ తింటూ బలే బలే బాగున్నాడు కుర్రాడనుకుని తి నసాగింది. ఓ జిత్తులమారి రాక్షసి నీకే నా తెలివి నాకు కూడా ఉంది. నువ్వు తిన్నది నీ కూతురు మనసు నేనే అంటూ పరిగెత్తుకుంటూ పారిపోయాడు. రాక్షసి వెంబడించింది.. రాక్షసుడిని చంపటానికి రకరకాల బాణాలు ఉపయోగిం చాడు బుడతడు. ఏదానికి చావలేదు రాక్షసి. చివరి ప్రయోగంగా అగ్ని బాణం ఉపయోగించి .. దహనం చేశాడు రాక్షసి ని.ఊరి ప్రజలంతా జయ జయ జయ జయ దువ్వెనతో మిరియాల బుడతడు ని సన్మానించా రు . మోక్ష సిద్ధి సంహారం చేసి తన రాజ్యంలోని ప్రజలను కాపాడినందుకు రాజుగారు తన రాజ్యంలో సగ భాగం బోల్ అతడికి ఇచ్చి  సత్కరించారు.ఈ శుభవార్త తను తల్లిదండ్రులకు అన్నలకు చెప్పి వారిని పట్టాభిషేక మహోత్సవం కి తీసుకువస్తానని కాలినడకనే బయలుదేరాడు బుడతడు. అదే సమయంలో లో ఆ రాజ్యానికినికి సంబంధించిన రా కుమార్ కి స్వయంవరం జరుగుతుంది. ఏనుగు రాజ్యంలోని వీధుల గుండా నడుస్తూ పూలహారం పట్టుకొని నడుస్తూ ఆ  హారాన్ని ఏనుగు ఏ యువకుడి మెడలో వేస్తుందోఅతనిని రాజకుమారి పెళ్లి చేసుకుంటుంది. రాజ్యములోని యువకులంతా ఏనుగు చుట్టూ గుమిగూడారు. అందరూ ఏనుగు హారాన్ని మెడలో వేయాలని ఆశపడ్డారు. అదేమిటో అర్ధం కానీ బుడతడు దారికి పక్కగా నిలబడి ఏనుగు వైపు గా చూస్తున్నాడు. వడివడిగా నడుచుకుంటూ ఏనుగు బుడతడు దగ్గరగా వచ్చి దండంతో దండం పైకెత్తి నమస్కరించి హారాన్ని మెడలో వేశాడు. ఆకాశం నుండి ఆశీర్వదిస్తున్న నట్టుగా శివపార్వతులు పూల వర్షం కురిపించారు. రాజభటులు buddhini రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజు వెంటనే తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తాం అని చెప్పగా బుడతడు తన తల్లి ఆశీర్వాదం తీసుకుని అన్నదమ్ములకి కూడా పెళ్లి చేశాక తను చేసుకుంటానని చెప్పాడు. ఈ సాధ్యమైన అతని మనసుకు రాజు సంతోషించి అలానే చేయమన్నాడు.

ఊరి లో  అన్నదమ్ములు మిరియాల బుడతడు కోసం వెతుకుతూనే ఉన్నారు.. తమ ప్రాణాలు రక్షించును తన తమ్ముడు జాడ తెలియని అందుకు ఎంతగానో బాధ పడుతున్నారు. శాంతమ్మ కూడా తను మిరియాలపొడి తప్పనిసరిగా చూడనందుకు ఎంతగానో కృషించి పోతుంది ఎక్కడున్నాడో ఆశ్చర్యంగా ప్రత్యక్షమై తన తల్లిని అన్నలను తీసుకొని రాజుగారి రాజు సంతోషించి బుడతడి అమ్మలను అమ్మను సాదరంగా ఆహ్వానించాడు. మిరియాల బర్త్డే బుడతడు తో పాటు వాళ్ళ అన్నలకు అంగరంగ వైభవంగా భూదేవంత పీట వేసి ఆకాశమంత పెళ్లి పందిరి వేసి వైభవంగా వివాహం చేశాడు. మంచి మనసున్న మనిషికి దైవం ఎప్పుడు తోడ్పడ్డాడు అందుకనే డింపు ఎప్పుడు నువ్వు స్వచ్ఛమైన మనసుతో ఉండాలి అని అమ్మమ్మ కథ ముగిసింది.

*                 సమాప్తం




Satya veena mondreti (చర్చ) 17:44, 13 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వాగ్దేవి కళాపీఠం కోసం అంశం :సంక్రాంతి సంబరాలు శీర్షిక: సంప్రదాయ సంక్రాంతి వచ్చింది వచ్చింది సంక్రాంతి తెచ్చింది తెచ్చింది నూతన కాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశి వైభవంలో ధనుర్మాస వేళ ఆనంద హేల సిరిసంపదలు ఆగమన వేళ పసిడిపంటలు ఇంట చేరిక ముంగిట ముత్యాల రంగవల్లులు. కన్నెపిల్లల గొబ్బెమ్మలు.. హరిదాసుల, జంగం దేవరవ, బుడబుక్కల వాళ్ళ విన్యాసాలు తూర్పు జామున తెలతెలవారే వేళ గోదాదేవి పాశురాలు లతో శ్రీరంగనాధుని కొలిచే అద్భుత వీక్షణం... మూడురోజుల ముచ్చటైన పండుగ తొలి రోజు భోగి. భోగిమంటల వెలుగులు... గోదారంగనాథుల కళ్యాణ వైభోగం... పసివాళ్ళ భోగి పళ్ళ పేరంటం మరు నాడు సంబరాల సంక్రాంతి తెలుగు నేల వైభవ క్రాంతి... నూతన వస్త్రాలు రెపరెపల తో అల్లుళ్ళ అలకలతో... కూతుళ్ళ కోరికలతో కోడిపందాల కోట్లాట లతో పిండి వంటల పంచభక్ష్యాలు తో... పండితులకు సన్మానము లతో మురిసి మెరిసే సంబరాల సంక్రాంతి..... మూడవ నాడు కనుమ పశు దైవాల పూజ... పశు సంపదకు అంగరంగ వైభవ అలంకారాలు... ఆకాశన ఎగిరే గాలిపటాలు ప్రపంచానమరి ఎక్కడ కాంచన లేని స్వర్గధామం సంక్రాంతి వైభవం.... భారతీయ సంస్కృతి సంప్రదాయాల చిహ్నం... పుష్య మాస వెన్నెల లోగిళ్ళు తెలుగు ముంగిళ్ళు.. శ్రీమతి సత్య మొం డ్రేటి హైదరాబాద్.. కవి తన స్వీయరచన అని హామీ ఇస్తున్నా

[మార్చు]

అంశం :సంక్రాంతి సంబరాలు

శీర్షిక: సంప్రదాయ సంక్రాంతి

వచ్చింది వచ్చింది సంక్రాంతి

తెచ్చింది తెచ్చింది నూతన కాంతి

ఉత్తరాయణ పుణ్యకాలంలో

మకర రాశి వైభవంలో

ధనుర్మాస వేళ ఆనంద హేల

సిరిసంపదలు ఆగమన వేళ

పసిడిపంటలు ఇంట చేరిక

ముంగిట ముత్యాల రంగవల్లులు. కన్నెపిల్లల గొబ్బెమ్మలు.. హరిదాసుల, జంగం దేవరవ, బుడబుక్కల వాళ్ళ విన్యాసాలు

తూర్పు జామున తెలతెలవారే వేళ

గోదాదేవి పాశురాలు లతో శ్రీరంగనాధుని కొలిచే అద్భుత వీక్షణం...

మూడురోజుల ముచ్చటైన పండుగ

తొలి రోజు భోగి. భోగిమంటల వెలుగులు... గోదారంగనాథుల కళ్యాణ వైభోగం...

పసివాళ్ళ భోగి పళ్ళ పేరంటం

మరు నాడు సంబరాల సంక్రాంతి తెలుగు నేల వైభవ క్రాంతి...

నూతన వస్త్రాలు రెపరెపల తో

అల్లుళ్ళ అలకలతో... కూతుళ్ళ కోరికలతో

కోడిపందాల కోట్లాట లతో

పిండి వంటల పంచభక్ష్యాలు తో... పండితులకు సన్మానము లతో మురిసి మెరిసే సంబరాల సంక్రాంతి.....

మూడవ నాడు కనుమ

పశు దైవాల పూజ...

పశు సంపదకు అంగరంగ వైభవ అలంకారాలు...

ఆకాశన ఎగిరే గాలిపటాలు

ప్రపంచానమరి ఎక్కడ కాంచన లేని స్వర్గధామం సంక్రాంతి  వైభవం.... భారతీయ సంస్కృతి సంప్రదాయాల చిహ్నం...

పుష్య మాస వెన్నెల లోగిళ్ళు

తెలుగు  ముంగిళ్ళు..

శ్రీమతి సత్య మొం డ్రేటి

హైదరాబాద్..

కవి తన స్వీయరచన అని హామీ ఇస్తున్నా Satya veena mondreti (చర్చ) 19:06, 11 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]


శ్రీమతి సత్యవీణమొండ్రేటి

హైదరాబాద్

అంశం: దుప్పటి

శీర్షిక: భావాల కుంపటి

మధుర భావాల మనసు దుప్పటి

హృదయపు చలికి కుంపటి

విప్లవ భావ వేడిని రగిల్చే చలిమంట

దుప్పటి మాటున దాగే

న వరసకేళి

నులువెచ్చని ఆలోచనల క్రాంతి కౌముది

శరీరాన్ని సేద తీర్చే రక్షణి

విషయం ఏదైనా ఓదార్చే నెచ్చలి

దుప్పటి ముసుగులో ఆహ్లాదకర ఊహ వినోదాల పల్లవి

కప్పుకున్న దుప్పటిలో కలల చెలి ...దాన్ని మైమరిపించే భభమధుర ముసుగు

ఆ ముసుగులో ఆనంద కావ్యాల అలల సవ్వడి

రంగురంగులరకరకాలదుప్పట్లు మంచాలకు ఆకర్షణ ఇచ్చే ముచ్చట్లు

మానస వికాస మధురస్మత్తులు  జనానికి ఆర్తిని తీర్చే సుందర సోయగం

జగానికి ఆకాశమే దుప్పటిగా జనుల ఆర్తిని తీర్చే సుందర సోయగం


దుప్పటి పటిమ పరిమళించే ప్రహేళిక

సామాన్య జనులకు చలిని తీర్చే దుప్పటి

మంచానికివెలుగుమనుషులకు వేడిని ఇచ్చే దుప్పటి.


కవి భావనలకు మనసు దుప్పటి... వెలితీస్తే ప్రకాశించు సాహిత్య జగతి ...

నా స్వీయ రచన Satya veena mondreti (చర్చ) 06:59, 18 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీరామ జయ రామ జయ జయ రామ పుత్రకామేష్టి యాగాన పుట్టావ్ కౌసల్య దశరధుల పుత్రిడిగా జగమంత పులకించే జనులంతా సంతోషించే నీ జననం ప్రకృతి మాతవరం నీ జీవనం ప్రజలకే ఆదర్శం పితృ వాక్పరిపాలకుడుగా ఇలలో ఆదర్శమూర్తిగా నిలిచావు సృష్టిలోని సకల ప్రేమలకు ప్రతిరూపం నీవు... నీ రూపం అపురూపం నీ బాట మార్గదర్శకం రామరాజ్యాన్ని మించిన రాజ్యం లేదు ఇలలో రఘుకుల తిలకా సూర్యవంశ ప్రకాశకుడా ఏమని వర్ణించను నిన్ను తరతరాలుగా మరుగున పడిన నీ దేవాలయం నేడు అంగరంగ వైభవంగా నిర్మించబడి నీ మూర్తిని ప్రతి ష్టించడం మా పూర్వజన్మ సుకృతం.... ఎన్నెన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్న మాకు నీ ఆలయ ప్రతిష్ట అమృతమయం... హిందువుల పుణ్యక్షేత్రం ఈరోజు ప్రపంచమంతా నీ నామము జపిస్తూ ఆనంద మురళి గానం చేస్తున్న వేళ సహస్రకోటినీరాజనాలతోఅనంత కోటి నమస్కారాలతో నీ బాధ పద్మములకు మొక్కుతున్నాము... రామరాజ్యం తిరిగి వచ్చిందని వస్తుందని ఆశతో ఆకాంక్షతో నీ ప్రతిష్ట పండుగను వైభవంగా జరుపుకుంటున్నాం.... జయహో శ్రీరామచంద్ర శ్రీరామ జయరామ జయజయరామ.... నా స్వీయ రచన

[మార్చు]

శ్రీరామ జయ రామ జయ జయ రామ

పుత్రకామేష్టి యాగాన పుట్టావ్

కౌసల్య దశరధుల పుత్రిడిగా

జగమంత పులకించే జనులంతా సంతోషించే

నీ జననం ప్రకృతి మాతవరం

నీ జీవనం ప్రజలకే ఆదర్శం

పితృ వాక్పరిపాలకుడుగా

ఇలలో ఆదర్శమూర్తిగా నిలిచావు

సృష్టిలోని సకల ప్రేమలకు ప్రతిరూపం నీవు...

నీ రూపం అపురూపం

నీ బాట మార్గదర్శకం

రామరాజ్యాన్ని మించిన రాజ్యం లేదు ఇలలో

రఘుకుల తిలకా

సూర్యవంశ ప్రకాశకుడా

ఏమని వర్ణించను నిన్ను

తరతరాలుగా మరుగున పడిన నీ దేవాలయం

నేడు అంగరంగ వైభవంగా

నిర్మించబడి నీ  మూర్తిని ప్రతి ష్టించడం మా పూర్వజన్మ సుకృతం....

ఎన్నెన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్న మాకు నీ ఆలయ ప్రతిష్ట అమృతమయం...

హిందువుల పుణ్యక్షేత్రం

ఈరోజు ప్రపంచమంతా నీ నామము జపిస్తూ ఆనంద మురళి గానం చేస్తున్న వేళ సహస్రకోటినీరాజనాలతోఅనంత కోటి నమస్కారాలతో నీ బాధ పద్మములకు మొక్కుతున్నాము...

రామరాజ్యం తిరిగి వచ్చిందని వస్తుందని ఆశతో ఆకాంక్షతో నీ ప్రతిష్ట పండుగను వైభవంగా జరుపుకుంటున్నాం....

జయహో శ్రీరామచంద్ర

శ్రీరామ జయరామ జయజయరామ....

నా స్వీయ రచన 2405:201:C011:497A:45D9:FED5:A5B9:6A17 18:43, 25 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

బావ మరదళ్ల సరస గీతం

[మార్చు]

గేయ కవిత్వం

అంశం : "బావ మరదళ్ల సరసం"

శ్రీమతి సత్యవీణా మొండ్రేటి

పల్లవి: బావ ఓ బావ ఇక రావా

      బంధాలనుముడివెయ్యవా

     మది గంధాలనుఅందివ్వవా        ముదమారగననుమురిపించవా

బావా బంగారు బావానవ్వుతూ రావా....

నీలాంటి రేవులో నీళ్లు ఎత్తి వస్తుంటే

కోర చూపుతో నన్నుకవ్విస్తుంటే నా మేను జల్లని మైకంవస్తుంటే నాయుడు బావ నడిచివస్తుంటే నాకేమో అవుతుంది నా బావ భావనలతో...అల్లాడిపోతున్నావు ఓ. బావ..

ఆకాశదేశాల మేఘాల చాటున వెన్నెల్లో వెన్న ముద్దలాటల మాటున

ముద్దొచ్చే నీ మాటలు ఘాటున

ఎదలోన వినిపించే ఆనంద పాటున

ఓ.. బావ ..నా..బావనన్నిడిచిపోకుమా

మరదలా మరదలా నా ప్రేమ వరదలా

ప్రణయరాగాల సయ్యాటలా

రాగాల భోగాల రస రమ్య కావ్యాలు

ఇలలోన మురిసే ముచ్చట్ల బాజాలు..

ఎంకినాయుడు బావల్లే కల కాల ముందాము కలిసి ఉందాం లే...బావా మరదళ్ల

భాగ్య మై వెలుగేము... .. ఓ మరదలా..... ఓ... బావా

నా స్వీయ రచన 49.43.229.135 07:11, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

గోదావరి కవితా లహరి గలగల గోదావరి నిండుగ అలల కెరటాల పడవ పండుగ కదలివచ్చారుకవులుమెండుగ కవి సమ్మేళన విహార విందుగ పాపికొండల తీపి కాంచగ వయ్యారాల గోదారి ఉండగ ఏ జలమైనా శుద్ధ దండగ పట్టిసీమ దీవి అందంగ ఆహ్వానించింది ఆత్రుతగ వెలిసినాడు శివుడు తరంగ నడుమకొలువైన శివగంగ దర్శించినంతనే సౌభాగ్యంగ ఆదిదంపతులు దీవెన పొందగ పేరంటాలపల్లి ‌ అద్వితీయంగ అతిధులకు స్వాగతం ఇవ్వంగ కవుల మనసు ఉత్సాహంగ హొయలు లయలు వంపుగ అలల సోయగం మెప్పించంగ అడవి తల్లి కనులకు ఇంపుగ అలనాటి అల్లూరి జ్ఞాపకంగా ఈ అద్భుతయాత్రఅనుభవంగా మదిగదిలోజ్ఞాపకాలపొదరిల్లుగ నేటితెలుగుసభలుసందడిగ తెలుగు తల్లి పాదపద్మలుగా మంజీరాల మువ్వల సందడిగ ఘన సమ్మేళన ముచ్చటగ విందుగా పసందుగా ముందుగ మన సేవా సమూహ ప్రజ్ఞగ అభినందిద్దాం మధురంగ

[మార్చు]

గోదావరి కవితా లహరి

గలగల గోదావరి నిండుగ

అలల కెరటాల పడవ పండుగ

కదలివచ్చారుకవులుమెండుగ

కవి సమ్మేళన విహార విందుగ

పాపికొండల తీపి కాంచగ

వయ్యారాల గోదారి ఉండగ

ఏ జలమైనా శుద్ధ దండగ

పట్టిసీమ దీవి అందంగ

ఆహ్వానించింది ఆత్రుతగ

వెలిసినాడు శివుడు తరంగ

నడుమకొలువైన శివగంగ

దర్శించినంతనే సౌభాగ్యంగ

ఆదిదంపతులు దీవెన పొందగ

పేరంటాలపల్లి ‌ అద్వితీయంగ

అతిధులకు స్వాగతం ఇవ్వంగ

కవుల మనసు ఉత్సాహంగ

హొయలు లయలు వంపుగ

అలల సోయగం మెప్పించంగ

అడవి తల్లి కనులకు ఇంపుగ

అలనాటి అల్లూరి జ్ఞాపకంగా

ఈ అద్భుతయాత్రఅనుభవంగా

మదిగదిలోజ్ఞాపకాలపొదరిల్లుగ

నేటితెలుగుసభలుసందడిగ

తెలుగు తల్లి పాదపద్మలుగా మంజీరాల మువ్వల సందడిగ

ఘన సమ్మేళన ముచ్చటగ

విందుగా పసందుగా ముందుగ

మన సేవా సమూహ ప్రజ్ఞగ

అభినందిద్దాం మధురంగ 2405:201:C011:497A:7DC1:52CD:2930:8F48 18:01, 9 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పుణ్యభూమి నాదేశం నమో నమామి కవితా పోటీల కొరకు అంశం: దేశభక్తి శీర్షిక: నా దేశం సకల కళా నిలయం... భారత ఉపఖండం ప్రపంచానికే అమృతభాండం హిమాలయ శిఖర ఔన్నత్యం దాహార్తి ని తీర్చే సుందర నదీమ తల్లుల అమృత ధారలు హరిత వర్ణపు ఆవాసాలు అనన్య సుందర దీపికలు... విభిన్న మతాలు.. కులాలు భిన్నత్వంలో ఏకత్వం మత ప్రసక్తిలేని సుందర దేశం హరిత వృక్ష వనాల ప్రదేశం అదే నా ఇల్లు.... నా దేశ ప్రజలంతా నా సోదరులు వసుదైక కుటుంబం మాది భారతీయులమంతా ఏకత్రా టిపై నడిచే భారతత్వమే నా మతం మానవత్వమే నా కులం... లేవు ధనికి పేద తేడాలు.... పంచభూతాలకు సంతానం మేము నా ఇల్లు అమరావతి అరవైనాలుగుకళలకు నిలయమైన ఇంద్రావతి నాలుగు వేదాలకు నిలయం నవరసాలకు నవ్యరస భూమి విశాల సుందర గృహం మాది సప్త స్వరాలకు నిలయం సంగీత గాన హృదయం కటక్ మణిపురి కూచిపూడి భరతనాట్యాల మేళవం ఎందరో శాస్త్రవేత్తలు నా ఇంటి సుపుత్రులు.... ఎందరో పురాణ పురుషులు మా గృహానికి వేల్పులు... హరివిల్లు రంగుల పూల నందనవనం మా భారత వనం అది నా ఇల్లే సుందరవనం...... సకల కళా నిలయం....

[మార్చు]

అంశం: దేశభక్తి

శీర్షిక: నా దేశం సకల కళా నిలయం...

భారత ఉపఖండం

ప్రపంచానికే అమృతభాండం

హిమాలయ శిఖర ఔన్నత్యం

దాహార్తి ని తీర్చే సుందర నదీమ తల్లుల అమృత ధారలు

హరిత వర్ణపు ఆవాసాలు

అనన్య సుందర దీపికలు...

విభిన్న మతాలు.. కులాలు

భిన్నత్వంలో ఏకత్వం

మత ప్రసక్తిలేని సుందర దేశం

హరిత వృక్ష వనాల ప్రదేశం

అదే నా ఇల్లు.... నా దేశ ప్రజలంతా నా సోదరులు

వసుదైక కుటుంబం మాది

భారతీయులమంతా ఏకత్రా టిపై నడిచే భారతత్వమే నా మతం  మానవత్వమే నా కులం...  లేవు ధనికి పేద తేడాలు....

పంచభూతాలకు సంతానం మేము

నా ఇల్లు అమరావతి

అరవైనాలుగుకళలకు నిలయమైన ఇంద్రావతి

నాలుగు వేదాలకు నిలయం

నవరసాలకు నవ్యరస భూమి

విశాల సుందర గృహం మాది

సప్త స్వరాలకు నిలయం

సంగీత గాన హృదయం

కటక్ మణిపురి కూచిపూడి భరతనాట్యాల మేళవం

ఎందరో శాస్త్రవేత్తలు నా ఇంటి సుపుత్రులు....

ఎందరో పురాణ పురుషులు

మా గృహానికి వేల్పులు...

హరివిల్లు రంగుల పూల నందనవనం మా భారత వనం

అది నా ఇల్లే సుందరవనం...... సకల కళా నిలయం.... 2405:201:C011:497A:590:B07B:B21C:C68E 20:09, 28 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్నికలు

[మార్చు]

ఎన్నికలలో  ఎన్ని  కలలు

ప్రజల ఆకాంక్షల అలలు

నాయకుల హామీల నిధులు

గడపగడపకు నాయక నివాళులు...

రాజకీయ పండుగలు

పరిపాలన నైవేద్యాలు

ఉచితాను ఉచితాలు

తయారైన తాయిలాలు

నాయక ప్రసంగాలు

అరచేతిలో వైకుంఠాలు

ప్రజాస్వామ్య నినాదాలు

అక్రమాలకు పునాదులు

దోపిడీ దారుణాలు

ఎన్నెన్ని కళలో ఎన్నికల్లో

నాయకుడు కామధేనువు

ఎన్నికలు కల్పవృక్షం

ఆకాశాన్ని అందిస్తామన్న భరోసాలు

భువిని స్వర్గసీమ చేస్తామన్న

వాగ్దానాలు

ఎటు చూసినా ఎన్నికల కోలాహలమే....

నాయకుల అట్టహాసమే....

అంబేద్కర్ ఆశల నిలయం అఖండ భారత మేళవం

ఎన్ని కథల..భారతదేశం ఎన్నికలలో అంగరంగ వైభవం

నాయకుల నయాగారం.‌...

జయహో భారత రాజకీయ భాండాగారం....

స్వీయ రచన Satya veena mondreti (చర్చ) 15:49, 7 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

97.మయూరి నాట్య మయూరి నాట్యశాస్త్ర సుందరి నీ నాట్యం కైలాసనాధుని నృత్యతాండవం... అవనికే ఆనంద పరవశం ఆమనికే నాట్యకేళీవిలాసం నర్తించే నీ పాదాలు కొలనులో పద్మాలు... నీ పాద మంజీరాల సవ్వడి సరిగమల సంగీత జడి...... భరతనాట్య భంగిమలో సాక్షాత్ శారదా స్వరూపం పరబ్రహ్మ సృష్టించిన సుందర రూపం ఆనందభైరవి నాట్యం అనురాగపు కైవల్య పధం ఇంద్రలోకపు రంభ ఊర్వశి మేనకల నాట్యం నీ సరస సల్లాప మధుర గాన గంధర్వ నాట్యానికి సాటి రావు సాటి లేరు నీకు మరి ఏ పాటీ జగమంతా తన్మయత్వంతో నీ మధుర గాన నాట్యానికి దాసోహం అవుతారు.... దేవ గంధర్వకి కిన్నెర కిం పురుషులు నీ నాట్యా భినయానికి వివశులై పరవశులై వాగ్దేవి వాకిట నిలిచిన నిన్ను ఆమె రూపుగా కొలచి తరిస్తారు.... మయూరి రూపమా... నాట్యానికి నేర్పరి తనమా ఆకాశాన్ని తాకే నీ నాట్య వినోదాన్ని తిలకించి పులకించి పరవసించె ప్రకృతి వేలవేల జోహార్లు నీకు మయూరమా మదిదోచిన నాట్య మయూరమా.....

[మార్చు]

97.మయూరి

నాట్య మయూరి

నాట్యశాస్త్ర సుందరి

నీ నాట్యం కైలాసనాధుని నృత్యతాండవం...

అవనికే ఆనంద పరవశం

ఆమనికే నాట్యకేళీవిలాసం

నర్తించే నీ పాదాలు  కొలనులో పద్మాలు...

నీ పాద మంజీరాల సవ్వడి

సరిగమల సంగీత జడి......

భరతనాట్య భంగిమలో

సాక్షాత్  శారదా స్వరూపం

పరబ్రహ్మ సృష్టించిన సుందర రూపం

ఆనందభైరవి నాట్యం అనురాగపు కైవల్య పధం

ఇంద్రలోకపు రంభ ఊర్వశి మేనకల నాట్యం

నీ సరస సల్లాప మధుర గాన గంధర్వ నాట్యానికి సాటి రావు

సాటి లేరు నీకు మరి ఏ పాటీ

జగమంతా తన్మయత్వంతో

నీ మధుర గాన నాట్యానికి

దాసోహం అవుతారు....

దేవ గంధర్వకి కిన్నెర కిం పురుషులు నీ నాట్యా భినయానికి వివశులై పరవశులై వాగ్దేవి వాకిట నిలిచిన నిన్ను ఆమె రూపుగా

కొలచి తరిస్తారు.... మయూరి రూపమా...  నాట్యానికి నేర్పరి తనమా ఆకాశాన్ని తాకే నీ నాట్య వినోదాన్ని తిలకించి పులకించి పరవసించె ప్రకృతి

వేలవేల జోహార్లు నీకు మయూరమా

మదిదోచిన నాట్య మయూరమా..... Satya veena mondreti (చర్చ) 19:17, 11 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అంశం: శ్రమయేవ జయతే ప్రక్రియ: ఇష్టపది శీర్షిక; శక్తియే సంపద కార్మికులు కర్షకులు కష్ట పడే జీవులు అహర్నిశలు శ్రమతో ఆదుకునే దాతలు కష్టించి పనిచేసే కర్మయోగులు వారు దేశ రక్షకులేను దక్షత తో చూసేరు ఆహారాన్ని అందించే ఆపన్న హస్తాలేను నడయాడే నరులే నాణ్యమైన సిరులు స్వేదాన్ని చిందించి సేద్యాన్ని పండించ సత్యవీణపొగడెసత్కీర్తనలతోడ 2. శ్రామిక శక్తి యేను శ్రమ జీవిస్రవంతి. పంచభూతాలతో పనిచేసే వ్యక్తి తపనతో పనిచేసి తనువుని గడుపుతాడు పనియే దైవం అని పదునుగా చేస్తాడు... అంకిత భావంతో అహర్నిశలు ‌పనియే విజయం పనిలోనే వినిపించును మనిషికి కూలివాని చమటన కురుస్తాయి సిరులే సత్యవీణ పొగడెను సత్కీర్తనలతోడ నా స్వీయ రచన

[మార్చు]

అంశం: శ్రమయేవ జయతే ప్రక్రియ: ఇష్టపది శీర్షిక; శక్తియే సంపద

కార్మికులు కర్షకులు కష్ట పడే జీవులు అహర్నిశలు శ్రమతో ఆదుకునే దాతలు కష్టించి పనిచేసే కర్మయోగులు వారు దేశ రక్షకులేను దక్షత తో చూసేరు ఆహారాన్ని అందించే ఆపన్న హస్తాలేను నడయాడే నరులే నాణ్యమైన సిరులు స్వేదాన్ని చిందించి సేద్యాన్ని పండించ సత్యవీణపొగడెసత్కీర్తనలతోడ


2. శ్రామిక శక్తి యేను శ్రమ జీవిస్రవంతి.

పంచభూతాలతో పనిచేసే వ్యక్తి 

తపనతో పనిచేసి తనువుని గడుపుతాడు

పనియే దైవం అని పదునుగా చేస్తాడు...

అంకిత భావంతో అహర్నిశలు ‌పనియే

విజయం పనిలోనే వినిపించును మనిషికి

కూలివాని చమటన కురుస్తాయి సిరులే

సత్యవీణ పొగడెను సత్కీర్తనలతోడ

నా స్వీయ రచన Satya veena mondreti (చర్చ) 19:23, 11 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]