Sridharmalireddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.
శ్రీధర్ గారు వర్గంలో గ్రామం పేరు రావాలంటే ఆ గ్రామంలో వర్గం చేర్చాలి. మీరు వర్గంలో మళ్ళీ మళ్ళీ గ్రామం పేరు చేరుస్తున్నారు. ఈ విధంగా చేయడం సరికాదు. మీకు ఈ విషయంలో చేయడం సాధ్యం కాకుంటే చర్చా పేజీలో వ్రాయండి. C.Chandra Kanth Rao10:38, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]