వాడుకరి చర్చ:Sritulasi1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Sritulasi1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Sritulasi1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 04:22, 27 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వర్గాలు తయారు చెయ్యటం

వ్యాసం దిద్దుబాటు పేజీలో ఆ వ్యాసం తార్కికంగా ఏ వర్గానికి చెందుతుందో ఆ పేరు రాయండి. ఉదాహరణకు: [[వర్గం:వికీపీడీయాలో కోరుతున్న బొమ్మలు]]. తరువాత ఆ పేజీని భద్రపరచండి. అది కొత్త వర్గం కాబట్టి, వ్యాసంలో పేజీ చివరి భాగాన ఇది ఎర్రలింకులా కనిపిస్తుంది. ఆ లింకుకు వెళ్ళి ఆ వర్గానికి సంబంధించిన చిన్న వివరణను రాయండి. ఓ రెండు మూడు వాక్యాలైనా పరవాలేదు. లేదా ఆ పేజీని ఇప్పటికే ఉన్న మరో వర్గంలోకి చేర్చండి. ఉదాహరణకు [[వర్గం:వికీపీడియా నిర్వహణ]] అని రాసి భద్రపరచండి. ఇక వర్గం తయారైనట్టే.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 04:22, 27 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]