Jump to content

వాడుకరి చర్చ:Sudhakarbira

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Sudhakarbira గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Sudhakarbira గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.  Bhaskaranaidu (చర్చ)



ఈ నాటి చిట్కా...
వికీపీడియా శైలి

మీరు వ్యాసరచన కొనసాగించారా? మంచిది, కానీ మీరు వికీపీడియా:శైలి చూసారా? చూడకపోతే ఒకసారి చదవండి. వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండాలనేదే ఈ వికీపీడియా శైలి ఉద్దేశ్యము.

ఇంకా చదవండి: వికీపీడియా:గైడు


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 06:03, 23 నవంబర్ 2018 (UTC)

వికీపీడియా ఏషియా మంత్ లో పాల్గోడానికి

[మార్చు]

YesY సహాయం అందించబడింది


Sudhakarbira (చర్చ) 17:52, 27 నవంబర్ 2018 (UTC)

ఈ పోటీలో కనీసం నాలుగు పోస్టు లను చేయడానికి ప్రతి దానిలో ఏదైనా ఒక టాగ్ ను ఉంచాల్సి ఉందా ? అవును ఉంచాలి. మీ పేరును, మీరు వ్రాసిన వ్యాసాలను ఈ పోటీకి నమోదు చేసుకునేందుకు ఈ పద్ధతిని అనుసరించండి : # వాడుకరి పేరు (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): వ్యాసం 1, వ్యాసం 2

ఉదాహరణ కు:  

Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:52, 4 నవంబర్ 2018 (UTC) 1. ది సైక్లిస్ట్ (సినిమా), 2. చైనా నాటకరంగం, 3. ది హెర్డ్ (సినిమా), 4. ది ఆపిల్ (సినిమా), 5. ఆడిషన్ (1999 సినిమా), 6. గేట్ ఆఫ్ హెల్ (సినిమా), 7. వేరీజ్ ద ఫ్రెండ్స్ హోం

తెలుగు లో రాయడం సులభమే !!!

[మార్చు]
  • మొదట వికీపీడియాకీ లాగిన్ అవ్వండి.ఖాతా లేకపోతే వెంటనే మీ పేరు నచ్చిన పాస్ వర్డ్ తో సృస్టించుకోండి.
  • క్రొత్త పేజీ ని సృష్టించడానికి అడ్రస్ బారు లో దీనిని కాపీ చేసి  :

https://te.wikipedia.org/w/index.php?title= your title &action=edit&redlink=1 మీరు సృష్టించ బోయే పేజీ శీర్షిక ను ’యువర్ టైటిల్’ దగ్గర మార్చండి. సరిపోతుంది.

  • ప్రారంభించగానే, తెలుగు శీర్షికల పేర్లను అర్థం చేసుకోవడానికే సమయం పట్టింది.నాకు అందుకే, నూతన రచయిత లకు అత్యవసం అని భావిస్తున్నవి.

శీర్షిక= Heading
ఉప శీర్షిక= sub heading
పారాగ్రాఫు=paragraph,
చొప్పించు=Insert
మాధ్యం= Media (Image/video etc)
CITE.. రిఫరెన్స్ ఎక్కడ నుండి ఈ సమాచారాన్ని సేకరించామో ఆ పుస్తకం లేదా దినపత్రిక పేరు తేదీ ,వీలైతే ఆపేజీ లింకు ను ఖచ్చితంగా ఇవ్వాలి.
విషయ సూచిక Table of contents ని మీ పేజీ లో రావడం కోసం -> పేజీ ఎంపికలు (మూడు గీతల బొమ్మ) >పేజీ అమరికలు>విషయ సూచిక ను చూపించు>ఎల్లప్పుడూ
వర్గాన్ని (కెటగిరీ) ని ఈ పేజీ ఎంపికలను నుండే ఇవ్వాలి. మన పేజీ సినిమాలు, క్రీదలు, సాహిత్యం ..ఇలా

--రహ్మానుద్దీన్ (చర్చ) 19:48, 22 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.