Jump to content

వాడుకరి చర్చ:Sudhalib

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Sudhalib గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Sudhalib గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 11:50, 5 ఆగష్టు 2015 (UTC)



ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సందేహం charithralo eeroju whatsapp ku ela pampali

[మార్చు]

YesY సహాయం అందించబడింది

charithralo eeroju whatsapp ku ela pampali —Sudhalib (చర్చ) 09:29, 9 ఆగష్టు 2016 (UTC)

చరిత్రలో ఈ రోజు శీర్షికలో గల విషయాలను కాపీ చేసి వాట్సాప్ ద్వారా పంపవచ్చు. ఈ రోజు సెప్టెంబరు 10 కనుక వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 10 లోని విషయాన్ని కాపీ చేసి వాట్సాప్ గుండా పంపవచ్చు. ఈ పుట ఓపెన్ చేస్తే కంప్యూటరులో ఎడమవైపు గల "PDF రూపంలో దిగుమతి చేసుకోండి" బొత్తంపై నొక్కితే ఆ పుట పి.డి.ఎఫ్ లోకి మారుతుంది. ఈ పి.డి.ఎఫ్ ఫైలును వాట్సాప్ ద్వారా పంపవచ్చు.


మీరు వికీపీడియాలో వ్యాసాలను అభివృద్ది చేసేందుకు కృషిచేయాలని మా ఆకాంక్ష. వాట్సాప్ లోని విషయాలు చూసిన వెంటనే చూసి తరువాత కాలానుగుణంగా డిలీట్ చేస్తారు. అందులోని విషయాన్ని ఎందరు గ్రహిస్తారు? నిన్నటి పత్రికను ఈ రోజు ఎవరూ చదవరు! ఎంతో అవసరమైన విషయం ఉందంటే తప్ప! కానీ వికీపీడియాలోని వ్యాసాలు చిరస్థాయిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందరికీ విజ్ఞానాన్నందిస్తాయి. ఈ విజ్ఞాన సర్వస్వం రూపకల్పనలో మీ తోడ్పాటును అందించండి. మీరు మీకు యిష్టమైన రంగంలో వ్యాసాలను వ్రాయండి. వ్యాసాల రూపకల్పనలో ఏ విధమైన సహాయానికైనా మీరు అభ్యర్థిస్తే విధానాలు తెలిసిన సభ్యులు మీకు సహకారాన్నందిస్తారు. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 05:50, 10 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]