వాడుకరి చర్చ:Sumadhura

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Sumadhura గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 10:34, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

దిద్దుబాట్లు[మార్చు]

సుమధుర గారూ! మీరు అచ్చుతప్పులు సరిచేయడం బాగుంది. అయితే రచ్చబండ లో అచ్చుతప్పులుంటే పరవాలేదండీ! వికీపీడీయా వ్యాసాలలోని అచ్చుతప్పులు సవరించడానికి ప్రయత్నించండి. రవిచంద్ర 11:50, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Sumadhura గారు, చికమగలూరు జిల్లా‎ వ్యాసంలోని అచ్చుతప్పులను సరిదిద్దినందులకు కృతజ్ఞతలు. మీరు ఇలాగే తెవికీ లోని పెద్ద వ్యాసాలను పరీక్షించి సరిదిద్దండి. అయితే ఒక చిన్న సూచన వ్యక్తుల పేర్లకు ముందు శ్రీమతి/శ్రీ అవసరం లేదు. అలాగే లింకులలో ఉన్న పదాలకు మార్పులు చేయదలిస్తే లింకులోపలే పైపు (|) పెట్టి దాని కుడివైపున మళ్ళీ కొత్త పదం వ్రాయండి. లేనిచో లింకులు తెగిపోవచ్చు.C.Chandra Kanth Rao 20:25, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సుమధుర గారూ! మీరు సింగపూరు వ్యాసంలో చేసిన మార్పులు చూసాను. మీరు సంపాదకీయం చాలా బాగా చేస్తున్నారు. మీ లాంటి వారి అవసరం తెలుగు వికీపీడియాకు చాలా ఉంది. మీరు మీ కృషిని ఇలాగే ఇతర వ్యాసాలకు వ్యాపింపచేస్తారని ఆశిస్తున్నాను. δευ దేవా 18:53, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు సాగిస్తున్న అక్షర దోషాల సవరణ, శైలి సవరణలు చాలా సముచితంగా ఉన్నాయి. అభినందనలు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:28, 8 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలకు సంబంధించిన సందేహాలు[మార్చు]

గత కొంతకాలంగా నేను తెవికీలో సభ్యుడినై అప్పుడప్పుడూ అక్కడక్కడా అక్షర దోషాలను సవరించుతూ ఉన్నాను.చిన్న చిన్నసందేహాలు కలిగినప్పుడు ఎక్కడ ఏ విధంగా వెలిబుచ్చాలో ఎలా తీర్చుకోవాలో తేల్చుకోలేకపోతున్నాను.ఉదాహరణకు:'నటి సావిత్రి 'వ్యాసంలో కర్ణలో భానుమతిగా అని వ్రాశారు.తమిళం నుండి డబ్ చేయబడ్డ సినిమాలోఆమె కర్ణ పత్నిగా నటించారు.మరి భానుమతి ఆంటే దుర్యోధన పత్ని. అలాగే ఆమె చిన్నారి పాపలు,చిరంజీవి,మాతృదేవత,వింతసంసారం సినిమాలకు దర్శకురాలిగా వ్యవహరించారని వ్రాశారు.కానీ ఆమె సినిమాలు అన్నచోట దర్శకురాలిగా ఒక్క మాతృదేవతను మాత్రమే చూపారు,మరి మిగిలిన మూడింటినీ చేర్చాలిగా.ఇలాటివన్నమాట. ఇటువంటి సందేహాలను ఆయా వ్యాసాల చర్చల్లో వెలిబుచ్చాలా లేక మరెక్కడైనా................................?ఎవరైనా తెలియజేయగలరు. -సుమధుర

సుమధుర గారు, వ్యాసాలకు సంబంధించిన సందేహాలను ఆయా వ్యాసపు చర్చా పేజీలలోనే వెలిబుచ్చండి. వ్యాసేతర, సాంకేతిక సందేహాలు వచ్చినప్పుడు మీ చర్చా పేజీలో కాని, ఎవరైన సీనియర్ సభ్యుల చర్చాపేజీలో అభ్యర్థించండి. మీరే ఏదైన కొత్త అభిప్రాయాలు వెలిబుచ్చడానికి లేదా ముఖ్య మార్పులను సూచించడానికి రచ్చబండను ఉపయోగించండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:31, 8 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]