Jump to content

వాడుకరి చర్చ:Syed Naseer Ahamed

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Syed Naseer Ahamed గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:38, 4 సెప్టెంబర్ 2011 (UTC)


ఈ నాటి చిట్కా...
వికీపీడియాలో వెతకడం

వికీపీడియాలో ఏదైనా విషయం గురించి వెతకాలంటే ఎడమచేతివైపున్న వెతుకు పెట్టెలో వ్రాసి వెళ్ళు నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఆ పేరుతో వికీపీడియాలో వ్యాసం ఉండి ఉంటే ఆ పేజీకి నేరుగా చేరుకుంటారు, లేకపోతే ఆ విషయానికి సంబంధించిన వ్యాసాలు చూపించబడతాయి. వెతుకు నొక్కితే ఇంకా కొద్దిగా సవివరమైన ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు కావలసిన విషయం దొరకకపోతే వెతుకు పేజీలో ఉన్న డ్రాప్‌డౌన్ మెనూలో గూగుల్, యాహూ, విండోస్ లైవ్ మరియు వికీవిక్స్ సెర్చ్ ఇంజన్లకు లింకులు ఉన్నాయి. వాటి ద్వారా వెతికితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు

[మార్చు]

నజీర్ అహ్మద్ గారు, మీరు భారతస్వాతంత్ర్యోద్యమంలో ఒక విభాగంగా పెట్టిన "స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు" అంశాన్ని నేను తొలిగించాను. దాన్ని ప్రత్యేక వ్యాసంగా కాని, ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్యోద్యమంలో కాని పెట్టవలసి ఉంటుంది. అంతకంటే ప్రధానమైన విషయమేమంటే దాన్ని మీరు ఎక్కడి నుంచి కాపీచేశారు లేదా తీసుకున్నారు అనేది అవసరం. దాదాపు ఒకటిన్నర లక్షల బైట్ల సమాచారం యధాతథంగా కాపీచేయడం తెవికీ నిబంధనలు ఒప్పుకోవు. ఈ విషయంపై మీ అభిప్రాయం చెప్పగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:00, 4 సెప్టెంబర్ 2011 (UTC)

  • ధన్యవాదాలు. నావ్యాసాన్ని ప్రత్యేక వ్యాసంగా పెట్టినందుకు ధన్యవాదాలు. అది నా స్వంత వ్యాసం. నేను స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ ఇవ్వాల్టి వరకు 12 పుస్తకాలు రాసాను. - సయ్యద్ నశీర్ అహమ్మద్.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.