Jump to content

వాడుకరి చర్చ:T. VIVEKANANDA BABU

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
T. VIVEKANANDA BABU గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

T. VIVEKANANDA BABU గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   -- కె.వెంకటరమణ 12:08, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

-- కె.వెంకటరమణ 12:08, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

kusuma meaning in telugu

[మార్చు]

YesY సహాయం అందించబడింది

మీరన్నది తెలుగు పదానికి ఆంగ్ల అర్థమా లేదా ఆంగ్ల పదానికి తెలుగు అర్థమా? ముందుగా తెలియజేయవలెను. ఆంగ్లంలో kusuma అనేది రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లా లోని గ్రామం. అదే విధంగా తెలుగు లో కుసుమ అనే పదానికి ఆంగ్ల సమానార్థం Safflower.మీ సందేహాన్ని వివరంగా తెలియజేయగలరు.---- కె.వెంకటరమణ 12:33, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]