వాడుకరి చర్చ:Telugubhagavatam
స్వరూపం
Telugubhagavatam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కె.వెంకటరమణ చర్చ 22:15, 19 ఏప్రిల్ 2013 (UTC)
ప్రత్యుత్తరం
[మార్చు]నమస్కారం Telugubhagavatam గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 04:12, 11 డిసెంబర్ 2013 (UTC). {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
Message added 04:12, 11 డిసెంబర్ 2013 (UTC). {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
అర్జున (చర్చ) 04:12, 11 డిసెంబర్ 2013 (UTC)
మీ వాడుకరి పేజీ అలానే వుంచగలరా
[మార్చు]వికీపుస్తకంలో వాడేందుకు ముద్దుపేరుకావలసివచ్చింది. ఒక పదిరోజులు మీ వాడుకరి పేజీలో మార్పులు చేయకుండా వుంటే మీ పేజీని వాడుకుందామనునకుంటున్నాము. మరిన్ని వివరాలకు పుస్తకం చిత్తుప్రతిలో పుట 12 విభాగం చూడండి --అర్జున (చర్చ) 11:43, 11 డిసెంబర్ 2013 (UTC)