వాడుకరి చర్చ:V v reddy
V v reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 04:52, 5 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
[మార్చు]నెను తెలుగు అభిమానిని ఇది అసలు ఏమిటి?
- స్వాగతం! ఇది ప్రజల కొఱకు ప్రజల చేత వ్రాయబడుతున్న ఓ అమోఘ విజ్ఞాన సర్వస్వము. సింపుల్ గా చెప్పాలంటే చిన్నప్పుడు చదువుకున్నాము చూడండి జీ.కే పుస్తకం లాంటిది. అందరికీ అన్నీ తెలీదు, కానీ ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఎంతో కొంత తెలుస్తుంది, ఆ తెలిసిన విషయాన్ని ఇక్కడ వ్రాస్తే దానికి మెరుగులు దిద్దుకుంటూ వెళ్తే భవిష్యత్తు తరం తెలుగు వారికి తెలుగులో సమాచారం లేదు అనే ఇబ్బంది రాదు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పండి. ఇంతకి మీరు ఏ విషయంలో ఆసక్తి కలవారు? ఉదాహరణకు: కంప్యూటర్లు, వైద్యం,చెట్లు, ఊర్లు,చరిత్ర వంటివి అన్నమాట! Chavakiran 05:42, 5 ఫిబ్రవరి 2008 (UTC)
- నెను డాక్టర్ను ఎలా ఉపయొగపడగలను?
మీరు ముందుగా వికీని అర్ధం చేసుకొనేందుకు గాను మొదటి పేజీలో ఎడమ ప్రక్కన కల సముదాయ పందిరిని క్షుణ్ణంగా చదవండి. అది చదివితే మీరు ఏం చేయాలనేది మీకే అర్ధమయిపోతుంది. విశ్వనాధ్. 05:58, 5 ఫిబ్రవరి 2008 (UTC)
- వైద్య శాస్త్రము ఇందులోని వ్యాసాలు చూడండి, సముదాయ పందిరి ఓ సారి చదివిన తరువాత వీటిలో చాలా వాటిని మీరు మెరుగు పరచవచ్చు, లేదా కొత్తవాటిని కలపవచ్చు. Chavakiran 06:37, 5 ఫిబ్రవరి 2008 (UTC)