వాడుకరి చర్చ:Veera.sj/sandbox/సారిక ఆత్మహత్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రచురణ

[మార్చు]

కేవీఆర్ గారు, ఈ వ్యాసం తెవికీలో ప్రచురించటం తొందరపాటు నిర్ణయమౌతుందనే ఉద్దేశ్యంతో నేరుగా వ్రాయుట లేదు. పైగా, ఇది ప్రముఖ రాజకీయ నాయకుడి కుటుంబ విషయం. అందునా రాజయ్య షెడ్యూల్డు కులానికి చెందినవారు. కావున దీనిని నేరుగా ప్రచురించిక నా ఇసుకతిన్నెలో ప్రారంభించాను. కొంతకాలం తర్వాతే దీనిని ప్రచురించదలచుకొన్నాను. మీ అభిప్రాయాలు తెలుపగలరు. (మూలాలు ఎక్కువగా సాక్షి దినపత్రిక నుండే ఉండటం, దీనిని ప్రచురించాలా వద్దా, ప్రచురించవచ్చునన్నట్లైతే ఎంత కాలం తర్వాత, వ్యాసం పేరు, ఇతర జాగ్రత్తలు వంటి వాటి పైన.) మనకంటూ కొన్ని ఏకాభిప్రాయాలున్ననూ, అవి బయల్పడకుండా వ్యాసం ఆసాంతం తటస్థ దృక్కోణాన్నే అవలంబిస్తూ వచ్చాను. ఎక్కడైనా సమతూకం తప్పి ఉంటే సరి చేయగలరు. - శశి (చర్చ) 16:58, 7 నవంబర్ 2015 (UTC)

శశి గారూ మొమ్మొదట మీ సంయమనానికి అభినందనలు. మీ చర్చకు ఈ పేజీ (ఆంగ్ల వికీ విధానాలు నూరుశాతం తెలుగుకు వర్తించవని తెలుసు కానీ) మీకేమైనా ఉపకరించవచ్చు. చదివి చూడండి. ప్రధానంగా నేను ఇచ్చిన విభాగం. --పవన్ సంతోష్ (చర్చ) 17:49, 2 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]