వాడుకరి చర్చ:Vijaya kumarji

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Vijaya kumarji గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Vijaya kumarji గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:42, 13 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:42, 13 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం!

[మార్చు]
వికీపీడియాలో వ్యాసాలు రాయడానికి ఏ మూలాలు పనికివస్తాయో తెలుసుకునేందుకు
కొత్త వ్యాసాలు సృష్టించడం ఇలా

విజయ కుమార్ గారూ,
మీరు ఫేస్‌బుక్‌ పేజీలో తెలుగు వికీపీడియా గురించి వీడియో పాఠాలు చూసి ఇక్కడికి వచ్చిన విజయ కుమార్ గారనే అనుకుంటున్నాను (కాకుంటే క్షమించండి). స్వాగతం! తెలుగు వికీపీడియాలో మీ దిద్దుబాట్లు ప్రారంభించండి. ఏదైనా సందేహం వస్తే చెప్పడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. అందరం కలిసి తెలుగులో విజ్ఞానాన్ని పంచుదాం.
--పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:45, 13 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తా.క.: ఏం రాయడం మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నారా? మీ ఆసక్తులు గుర్తుకు తెచ్చుకోండి. అలానే దేని నుంచి సమచారం తీసుకోవచ్చో, దేని నుంచి తీసుకోకూడదో ఈ వీడియోలో ఉంది. కొత్త వ్యాసాన్ని ఎలా సృష్టించాలో మరో వీడియో కూడా ఇక్కడే ఇస్తున్నాను. విజృంభించండి. విజయోస్తు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:51, 13 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]