Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 7వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2010 7వ వారం

[[బొమ్మ:|350px|center|alt=తుంగభద్ర పుష్కరాలలో జనసందోహం]] బృహస్పతి మకరరాశిలో ప్రవేశించునప్పుడు తుంగభద్ర నది పుష్కరాలు నిర్వహిస్తారు. తుంగ మరియు భద్ర రెండు నదుల కలయిక వలన కర్ణాటకలో పుట్టిన తుంగభద్రనది ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించి కర్నూలు మరియు మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల గుండా ప్రవహించి ఆలంపూర్ సమీపంలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది.

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు