వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 17
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 17 నుండి దారిమార్పు చెందింది)
- ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం
- 1908 : ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన పి. సత్యనారాయణ రాజు జననం (మ.1966).
- 1943 : అమెరికన్ నటుడు, దర్శకుడు, నిర్మాత రాబర్ట్ డి నీరో జననం.
- 1957 : భారతీయ చలనచిత్ర, బుల్లితెర నటుడు, దర్శకుడు, నిర్మాత సచిన్ పిల్గొంకర్ జననం. (చిత్రంలో)
- 1962 : దళిత ఉద్యమ నేత, 15వ లోక్సభలో పార్లమెంటు సభ్యుడు తిరుమవళవన్ జననం.
- 1962 : కవి, విమర్శకుడు, చిత్రకారుడు మాకినీడి సూర్య భాస్కర్ జననం.
- 1980 : ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు మరణం (జ.1909).
- 1997 : సుప్రసిద్ద సంగీతకారుడు నస్రత్ ఫతే అలీఖాన్ మరణం (జ.1948).