వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 12
Appearance
- ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- అంతర్జాతీయ యువ దినోత్సవం
- జాతీయ గ్రంథాలయ దినోత్సవం (లైబ్రరీ డే)
- క్రీ.పూ. 30 : గ్రీకు సంతతికి చెందిన రాజవంశపు స్త్రీ క్లియోపాత్రా మరణం (జ.క్రీ.పూ. 69).
- 1892 : భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాథన్ జననం.(మ.1972).
- 1919 : భారతదేశపు అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు విక్రం సారాభాయ్ జననం (మ.1971).(చిత్రంలో)
- 1944 : మంగళగిరి లో అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించిన కైవారం బాలాంబ మరణం (జ.1849).
- 1965 : రంగస్థల కళాకారుడు, విమోచనోద్యమకారుడు పల్లెర్ల రామ్మోహనరావు జననం.
- 1972 : భారతదేశ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే జననం.
- 1989 : ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్లియం షాక్లీ మరణం (జ.1910).