వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 12
Jump to navigation
Jump to search
- 1863: ప్రముఖ భారతీయ తత్త్వవేత్త స్వామి వివేకానంద జననం (మ.1902). ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు.
- 1869: భారతీయ తత్వవేత్త భగవాన్ దాస్ జననం (మ.1958).
- 1895: ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, యల్లాప్రగడ సుబ్బారావు జననం (మ.1948).
- 1908: రేడియో సందేశాలను చాలా దూర ప్రాంతాలకు ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.
- 1940: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ జననం.
- 1998: పంతొమ్మిది యూరోపియన్ దేశాలు మానవ క్లోనింగ్పై ఆంక్షలు విధించేందుకు ముందుకొచ్చాయి.
- 2004: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే మరణం ( జ.1926).