వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 13
Jump to navigation
Jump to search
- 1610: గెలీలియో బృహస్పతి నాలుగవ ఉపగ్రహమైన కాలిస్టో ను కనుకొన్నాడు
- 1879: 'లయన్స్క్లబ్' స్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం.
- 1888: వాషింగ్టన్ నగరంలో నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ స్థాపించబడింది.
- 1919: ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి జననం (మ.1996).
- 1930: వాల్ట్ డిస్నీ సృష్టించిన కార్టూన్ పాత్ర 'మిక్కీ మౌస్' కామిక్ స్ట్రిప్ తొలిసారి ఓ పత్రికలో ప్రచురితమైంది.
- 1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
- 1949: భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జననం. (చిత్రంలో)
- 1983: భారతీయ సినిమా నటుడు ఇమ్రాన్ ఖాన్ జననం.